Featured

Kaanchana : తాను సంపాదించిన కోట్ల ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన ఆనాటి హీరోయిన్…!

Kaanchana : ప్రకాశం జిల్లాలో పుట్టిన కాంచన, ఇంటర్ పూర్తి చేసిన తరువాత కొన్ని కుటుంబ కారణాల వల్ల ఎయిర్ హాస్టస్ గా ఉద్యోగంలో చేరారు. అయితే అక్కడ ఆమెను చూసిన ఒక నిర్మాత ద్వారా శ్రీధర్ దర్శకత్వంలో ‘ప్రేమించిచూడు’ సినిమాలో అవకాశం వచ్చింది. వీరాభిమన్యు, ఆత్మ గౌరవం, అవే కళ్ళు వంటి సినిమాలు కాంచనకు మంచి పేరు తెచ్చాయి. సంఘీక చిత్రాలు మాత్రమే కాకుండా పౌరానిక, జానపద చిత్రాలలో కూడా నటించి అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించి అగ్రకథానాయికగా వెలిగారు.

యావదాస్తిని గుడికి రాసిచ్చిన కాంచన…

ఇటీవల వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండకు నాన్నమ్మ పాత్ర పోషించి మరోసారి ప్రేక్షకులను పలకరించింది. తాజాగా కాంచన గారు 82 ఏళ్ళు పూర్తి చేసుకొని 83 వ యేట అడుగుపెట్టింది. అయితే కాంచన గారు ఇప్పటికీ వివాహం చేసుకోకుండా ఒంటిరిగా ఉండిపోయారు. తాను సంపాదించిన యావదాస్తిని గుడికి రాసివ్వడం విశేషం.

తన తండ్రి ఉద్యోగ రీత్య చెన్నై లో స్థిరపడ్డారు కాంచన. అయితే ఆస్తి విషయంలో తన తల్లి తండ్రులు బాగా వేధించేవారట. అందుకే కాంచన గారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టాప్ హీరోయిన్ గా వెలిగిన కాంచన ఆస్తులు బాగానే కూడబెట్టారు. అయితే మొత్తం ఆస్తిని దేవాలయాలకు రాసిచ్చి తన మంచి మనసుని చాటుకున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago