బుల్లితెరపై విష్ణుప్రియ అంటే దాదాపు అందరికీ తెలుసు. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం కూడా అక్కర్లేదు. ఈటీవీలో ప్రసారం అయిన పోవే పోరా ప్రోగ్రాం ద్వారా ఇంకా పాపులారిటీని సంపాదించుకున్నారు. అందులో సుడిగాలి సుధీర్ తో యాంకరింగ్ ను పంచుకున్నారు విష్ణుప్రియ. తర్వాత కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ.. సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకొని.. రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
ఇలా ఆమె నటనలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆమె సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంటారు. లోదుస్తుల్లో ఫొటోలు పెడుతూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తారు. దీంతో యూత్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి బాగానే పెరిగిపోయింది. ఈ మధ్య పెద్దగా టీవీ షోలలో అవకాశాలు రాక విష్ణు ప్రియ… క్లీవేజ్ షోలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.
ఇదిలా ఉండగా.. తరచూ ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఆమె నేరుగా ఎప్పుడూ ఆ వార్తలను ఖండించలేదు. దీంతో అవి నిజమే అనే భావనలో నెటిజన్లు ఉండేవారు. తాజాగా ఆమె తన పెళ్లి విషయంపై స్పందించారు. త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ హింట్ ఇచ్చారు. ఈ రోజు సింగిల్ డే సందర్భంగా సింగిల్ గా ఉండేవారంతా చేయి ఎత్తండి అంటూ చెప్పి.. వచ్చే సంవత్సరం కచ్చితంగా తాను మాత్రం సింగిల్ గా ఉండను అంటూ క్లారిటీ ఇచ్చారు.
అంతే కాకుండా సింగిల్ గా ఉండటమే తనకు ఇష్టమని.. వీలైనంత వరకు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను అంటూ విష్ణు ప్రియ ఇన్స్టాగ్రామ్ లో ఓ స్టోరీ షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ స్టోరీకి పెళ్లి తేదీ ఎప్పుడు అంటూ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…