Categories: FeaturedMovie News

Vishwak Sen New film got hit talk : అశోక వనములో సినిమా హిట్ టాక్ కి కారణం టీవీ 9 దేవి నాగవల్లినేనా.. విశ్వక్ థాంక్స్ చెప్పాలి మరి..!

Vishwak Sen New film got hit talk : విశ్వక్ దేవి నాగవల్లి వివాదం ముగిసిందో లేదో తెలియదు కానీ ఈ వివాదంవల్ల లాభపడింది మాత్రం విశ్వక్కే. అసలు విశ్వక్ ఈ వివాదంలో చిక్కుకోడానికి కారణమైన ప్రాంక్ చేసిందే సినిమాకు ప్రమోషన్స్ కోసం. ఇక ఆ ప్రాంక్ ను కాస్త టీవీ9 డిబేట్ పెట్టి విశ్వక్ ను ఏకిపారేయడంతో విశ్వక్ నేరుగా టీవీ9 స్టూడియోకి వెళ్లి దేవితో వాగ్వాదానికి దిగడంతో దేవి విశ్వక్ ను పాగల్, డిప్రెస్డ్ పర్సన్ అనడాన్ని విశ్వక్ తప్పు పట్టడం ఇక దేవి గెట్ అవుట్ అనడంతో విశ్వక్ సహనం కోల్పోయి ఎఫ్ పదం వాడడంతో వివాదం తారస్థాయికి చేరి ఇక దేవి నాగవల్లి మంత్రి కి ఫిర్యాదు చేయడం సోషల్ మీడియాలో విశ్వక్ కు మద్దతు పెరగడం చూసాము.

అశోక వనములో సినిమాకు ప్లస్ అయిన వివాదం….

ఇక ఈ రచ్చలోనే విశ్వక్ నటించిన అశోక వనములో అర్జున కళ్యాణం సినిమా విడుదలయింది. సినిమా హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. మాములుగా అయ్యుంటే సినిమాకు టాక్ ఎలా ఉండేదో తెలియదు కానీ వివాదం వల్ల విశ్వక్ కు పెరిగిన సింపతీ వల్ల అభిమానులే కాకుండా మాములు ప్రేక్షకులు కూడా సినిమా మొదటి రోజు చూడడానికి ఆసక్తి చూపించారు.

సినిమా కథ పెళ్లి, పెళ్లికాని ప్రసాద్ కాన్సెప్ట్ తో కొత్త కథ ఏమి కాకపోయినా సినిమా మాత్రం హిట్ అయినట్టే. ఇదంతా దేవి నాగవల్లి చలవే అని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే విశ్వక్, దేవి నాగవల్లికి ఈ విషయంలో కృతజ్ఞతలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి సినిమాకు ప్రొమోషన్స్ కోసం ప్రాంక్ చేసిన విశ్వక్ తాను అనుకున్నదానికంటే ఎక్కువ ప్రచారాన్ని ఈ సినిమాకు పొంది విజయాన్ని అందుకున్నాడు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago