Vithika Sheru: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా ద్వారా హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు వరుణ్ తేజ్.ఇలా నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటిస్తూ హీరోగా ప్రేక్షకులను సందడి చేశారు. అయితే వరుణ్ సందేశ్ ఒకానొక సమయంలో నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈయనకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి.
ఇక వితికా షేర్ అనే నటిని వివాహం చేసుకొని వరుణ్ సందేశ్ వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.ఇలా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి ఈ దంపతులకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నామని తెలిపారు. ఇక వితికా పలు బుల్లితెర కార్యక్రమాలకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేశారు.
వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం అనంతరం నటి వితికా షేర్ కు తీవ్రస్థాయిలో నెగెటివిటీ ఏర్పడింది. ఈ కార్యక్రమం తర్వాత తాను చాలా ఇబ్బంది పడ్డారంటూ వరుణ్ సందేష్ ఓ సందర్భంలో తెలియచేశారు.ఈ నెగటివ్ కామెంట్ల వల్ల వితిక చాలా బాధపడిందనీ అయినా ఒక రియాలిటీ షో చూసి ఒక మనిషిని జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఈయన ప్రశ్నించారు.
ఈ విధంగా వరుణ్ సందేశ్ తన భార్య గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు. ఇక ఆమె బిగ్ బాస్ తర్వాత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారని తెలిపారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తను బాగా సంపాదిస్తున్నారని లక్షల్లో ఆదాయం పొందుతున్నారు అంటూ తన భార్య సంపాదన గురించి వరుణ్ సందేశ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…