Categories: FeaturedMovie News

Aamani: పెళ్లికి ముందే నా భర్త అలాంటి కండిషన్స్ పెట్టారు…కానీ అంటూ అసలు విషయం చెప్పిన ఆమని!

Aamani: తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి ఆమని ఈమె ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా ఓ ప్రముఖ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆమని పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. అయితే కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె ప్రస్తుతం తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఈమె వెండితెరపై బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్నారు.

పలువురు యంగ్ స్టార్ హీరో హీరోయిన్లకు ఈమె తల్లి పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తన భర్త గురించి ఆయన పెట్టిన కండిషన్స్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లికి ముందే తన భర్త ఒక కండిషన్ పెట్టారని తెలిపారు. తన భర్త పెళ్లి తర్వాత సినిమాలలో నటించకూడదు అనే కండిషన్ తనకు పెట్టారని ఈమె తెలియజేశారు.

Aamani: ఆయనే ప్రోత్సహించారు…


ఇప్పుడు కనుక ఆలోచిస్తే ఈ కండిషన్ కి నేనెలా ఒప్పుకున్నాను అని నాకే ఆశ్చర్యం కలుగుతుందని తెలిపారు..ఇలా తన భర్తకు ఇచ్చిన మాట ప్రకారం తాను పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యానని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయనే నన్ను ప్రోత్సహించి తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి పంపించారు అంటూ ఈ సందర్భంగా ఆమని చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago