Movie News

Vivek Agnihotri: వాటికోసం మాత్రమే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు… డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..?

Vivek Agnihotri: గతంలో విడుదలై సంచలనాలు సృష్టించిన ‘ ది కాశ్మీర్ ఫైల్స్ ‘ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి జాతీయ స్థాయిలో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఆ సినిమా విడుదలైన తర్వాత వివేక్ మాట్లాడే మాటలు చేసే వ్యాఖ్యలు అన్నీ కూడా సంచలనంగా మారుతున్నాయి. గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి బాలీవుడ్ సినిమాల గురించి వివేక్ చేసిన వ్యాఖ్యలు సంచలనాలు సృష్టించాయి.

బాలీవుడ్ సినిమాలు అన్ని వాస్తవాలకు దూరంగా ఉంటాయని అందువల్లే ప్రేక్షకులు సినిమాలు చూడటానికి ఆసక్తి చూపటం లేదని తెలిపాడు. ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా వివేక్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పెళ్లి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లిలో ఫోటోల కోసం డెకరేషన్ కోసమే లక్షలు లక్షలు ఖర్చు చేస్తున్నారు.

ఇక వధూవరులు ఫ్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అంటూ వివిధ రకాలుగా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత కాలంలో జరుగుతోన్న పెళ్లిళ్ల గురించి వివేక్ చేసిన ట్వీట్‌ వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు కేవలం ఫోటోలు కోసం మాత్రమే చేసుకుంటున్నారు.

Vivek Agnihotri: స్టేటస్ తెలియజేయడానికి ఫోటోలు…


వారి స్టేటస్ ని తెలియజేయటానికి ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా ఇటీవల తను ఒక వీడియోగ్రాఫర్‌ చెప్పింది విని ఆశ్చర్యపోయాడట. ఏదో పెళ్లిలో ఫొటోగ్రాఫర్‌ రావడం ఆలస్యమవుతుందని తెలిసి పెళ్లి కూతురు సృహ తప్పి పడిపోయిందని.. ఈ సంఘటన నిజంగా జరిగిందని చెప్పాడు’ అని వివేక్‌ అగ్ని హోత్రి ట్వీట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

2 days ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

2 days ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

2 days ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

2 days ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

4 days ago