Categories: FeaturedMovie News

డర్టీ పిక్చర్ చూశాక నా తండ్రి ఏమన్నారంటే..విద్యాబాలన్?

నటి సిల్క్ స్మిత జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా డర్టీ పిక్చర్ సినిమా వచ్చి చాలారోజులు అయిపోయినా ఈ సినిమా గురించి ఇంకా చర్చించుకుంటున్నారంటే ఆ సినిమా ఏ లెవెల్లో హిట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.. ఎక్కువగా ఐటెం సాంగ్ లు, వ్యాంప్ పాత్రలు చేసే సిల్క్ స్మిత జీవితంలో ప్రతి కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరించింది. ప్రేక్షకులు కూడా సిల్క్ స్మిత అనుభవించిన ఈ దుర్భరమైన జీవితాన్ని చూసి ఎంతో బాధపడ్డారు..

ఇక సినిమా విషయానికొస్తే సిల్క్ స్మిత ను ఏమాత్రం బ్యాడ్ గా చూపించకుండా ఉన్నది ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు.. ప్రధాన పాత్ర లో నటించిన విద్య బాలన్ సిల్క్ స్మిత ను గుర్తు చేసింది. అచ్చం ఆమె లాగే చేసి అందరిని నిజంగా సిల్క్ స్మిత అన్నట్లే మైమరిపించింది.. ది డర్టీ పిక్చర్ లో ఆమె నటనను అభిమానులు ప్రశంసించారు. ఇందులో ఆమె నటి సిల్క్ స్మిత పాత్రను పోషించింది. దీనికి ఆమెకు జాతీయ అవార్డు కూడ దక్కింది.అయితే తాజగా ఈ సినిమా చేశాక తనపై వచ్చిన ప్రశంశల గురించి నోరు విప్పింది..

డర్టీ పిక్చర్ లో తన నటనపై తన తల్లిదండ్రుల ఎలా స్పందిస్తారోనని తాను టెన్షన్ పడినట్లు తెలిపారు. అయితే నాకు వారి మద్దతు ఉంది; ‘ది డర్టీ పిక్చర్’ స్క్రీనింగ్ సందర్భంగా, వారు ఎలా స్పందిస్తారో అని నేను భయపడ్డాను మరియు విరామ సమయంలో స్క్రీనింగ్ గది వెలుపల వేచి ఉన్నాను. కానీ వారు స్క్రీనింగ్ నుండి బయటకు వచ్చినప్పుడు, నాన్న చప్పట్లు కొట్టి, ‘నా కుమార్తెను ఈ చిత్రంలో ఎక్కడా చూడలేదు’ అని అన్నారు. సినిమా ముగిసిన తరువాత నా తల్లి ఏడుస్తోంది. ఎందుకంటే, నేను తెరపై చనిపోవడాన్ని చూడటం ఆమెకు చాలా కష్టమైంది. కానీ ముఖ్యంగా, నేను చౌకగా కనిపిస్తున్నానని ఒక్క క్షణం కూడా భావించలేదని ఆమె తెలిపింది.

TD Admin

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago