Featured

Sudheer Babu: బాలీవుడ్ సినిమాను రిజెక్ట్ చేసిన సుధీర్ బాబు…కారణం అదేనా!

Sudheer Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు కుటుంబం నుంచి ప్రేమకథా చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన గత పది సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటి ఇప్పటి వరకు తిరిగి సరైన బ్రేక్ రాలేదని చెప్పాలి. సుధీర్ బాబు తెలుగు సినిమాలలో నటిస్తూనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

Sudheer Babu: బాలీవుడ్ సినిమాను రిజెక్ట్ చేసిన సుధీర్ బాబు…కారణం అదేనా!

ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో  ‘బాఘి’ అనే ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి తనలో ఉన్న విలనిజాన్ని బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలా ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈయనకు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలో నటించే అవకాశం వచ్చింది. తాజాగా ఆయన కృతి శెట్టితో కలిసి ఆ అమ్మాయి గురించి చెప్పాలి అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

Sudheer Babu: బాలీవుడ్ సినిమాను రిజెక్ట్ చేసిన సుధీర్ బాబు…కారణం అదేనా!

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన అవకాశం గురించి తాను రిజెక్ట్ చేసిన విషయం గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ నిర్మాణంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాలో తనకు విలన్ గా నటించే అవకాశం వచ్చిందని అయితే ఈ సినిమాను ఆయన రిజెక్ట్ చేసినట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

వరుస చిత్రాలతో బిజీ కారణంగా…

ఈ విధంగా ఈ సినిమాను రిజెక్ట్ చేయడానికి కారణం కూడా తెలియజేస్తూ ఈ సినిమా చేసే సమయంలో తను సమ్మోహనం సినిమాతో బిజీగా ఉండటంవల్ల ఈ సినిమాలో చేయలేకపోయానని తెలియజేశారు. ఇప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు విలన్ గా ఎన్నో అవకాశాలు వస్తున్నాయని ఈ సందర్భంగా సుధీర్ బాబు వెల్లడించారు. అయితే ఇక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బాలీవుడ్ చిత్రాలను ఒప్పుకోలేక పోతున్నానని ఈ సందర్భంగా సుధీర్ బాబు వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago