Featured

Manchu Lakshmi: ఏంటి మంచు లక్ష్మి హెయిర్ నిజమైనది కాదా… ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుందా?

Manchu Lakshmi: సీనియర్ నటుడు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి నటిగా గుర్తింపు పొందడం కోసం సరికొత్త ప్రయత్నాలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ విధంగా ఈమె ఎన్నో విభిన్న కథా చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో గుర్తింపు పొందలేదు. ఇకపోతే ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న మంచులక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

Manchu Lakshmi: ఏంటి మంచు లక్ష్మి హెయిర్ నిజమైనది కాదా… ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుందా?

మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఏ చిన్న పోస్ట్ పెట్టిన నెటిజన్లు పెద్ద ఎత్తున తనని ట్రోల్ చేయడం చేస్తుంటారు. ఇదివరకు ఇలా ఎన్నో సార్లు లక్ష్మీ మంచు అభిమానుల నుంచి చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు.తాజాగా మంచు లక్ష్మి ఎంతో అందంగా తయారయ్యి చుడీదార్ వేసుకుని ఉన్నటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Manchu Lakshmi: ఏంటి మంచు లక్ష్మి హెయిర్ నిజమైనది కాదా… ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుందా?

ఇక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది లక్ష్మీ మంచు అభిమానులు చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్ చేయగా మరికొందరు క్యూట్ అంటూ పెద్ద ఎత్తున ఈ వీడియోపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా ఈమె బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తో పోల్చారు.ఈ విధంగా అందరూ తన పై ప్రశంసలు కురిపిస్తూ ఉండగా ఒక నెటిజన్ మాత్రం మంచు లక్ష్మి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారా.. అని ప్రశ్నించారు.

ఫోర్ హెడ్ ఎలా కవర్ చేశారు..

మరీ మీ ఫోర్ హెడ్ ఎలా కవర్ చేశారంటూ కామెంట్ పెట్టారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ అవును కదా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మంచు లక్ష్మి చిన్న పోస్ట్ పెట్టినా కూడా వైరల్ అవుతూ పలు సందేహాలకు దారి తీస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం షూస్ ముందు పెట్టుకున్న ఫోటోని షేర్ చేయడంతో కొందరు చెప్పుల షాపు పెట్టుకున్నావా అంటూ కామెంట్ చేశారు. ఇలా నిత్యం ఏదో ఒక విధంగా నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

3 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

6 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

6 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

6 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

8 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

8 hours ago