ఈ రోజుల్లో వాట్స్ ఆప్ వాడని వారు ఎవరూ ఉండరేమో. అయితే రీసెంట్ గా ఈ యాప్ లో కొత్త సెట్టింగ్ ఒకటి వచ్చింది. అదేమిటో ఎలా వాడాలో దేనికి ఉపయోగపడుతుందొ తెలుసుకుందాం.మద్య ఒకరికి వచ్చే మెసేజ్ లను వారి చాట్ లను ఇంకొకరు స్పయ్ చేస్తున్నారు దీనికి చెక్ పెట్టడానికి ఈ కొత్త సెట్టింగ్ ను అందుబాటులోకి తెచ్చింది వాట్స్ ఆప్. దీనికోసం వాట్స్ ఆప్ ఓపెన్ చేసి దానిలోని సెట్టింగ్స్ కి వెళ్ళాలి అక్కడ అకౌంట్స్ పై క్లిక్ చేయాలి అక్కడ టు స్టెప్స్ వెరిఫైకేషన్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి అక్కడ ఏనెబిల్ అన్ ఆప్షన్ వస్తుంది దానిపై క్లిక్ చేయగానే అక్కడ వాట్స్ ఆప్ సెక్యూరిటీ కొరకు పిన్ నెంబర్ అడుగుతుంది మీకిష్టమైన నంబర్ ను అక్కడ ఇవ్వాలి తరువాత మళ్లీ పిన్ నీ అడుగుతుంది రీ ఎంటర్ చేయాలి.
ఆ తరువాత మైల్ ఐడీ అడుగుతుంది అక్కడ మైల్ ఐడీ ఇవ్వాలి అక్కడ స్కిప్ ఆప్షన్ వస్తుంది కానీ మైల్ ఐడీ ఇవ్వటమే మంచిది ఒకవేళ పిన్ నంబర్ మర్చిపోతే మైల్ ఐడీ తో కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు.తరువాత two స్టెప్ వెరిఫికేషన్ ఇస్ ఏనెబ్ల్ అని వస్తుంది. అయితే ఇక్కడ పిన్ వద్దనుకుంటే డిస్యాబ్ల్ చేసుకోవచ్చు. కాబట్టి దీనివలన వెరేవారు వాట్స్ ఆప్ ను హాక్ చేయడానికి వీలుండదు.కనుక ఈ సెట్టింగ్ ను ఒకే చేసుకుని మే వాట్స్ ఆప్ ను సెక్యూరెడ్ గా ఉంచుకోండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…