Featured

Shruti Hassan: నాగచైతన్యతో చేయడం వల్ల ఎంతో నరకం అనుభవించా.. అలా చేయకుండా ఉండాల్సింది : శృతిహాసన్

Shruti Hassan: సినీ ఇండస్ట్రీలోకి స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చి మొదట్లో ఐరన్ లెగ్ అంటూ ఎన్నో విమర్శలు అందుకొని అనంతరం గోల్డెన్ లెగ్ గాఎంతో పేరు సంపాదించుకున్న నటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాప్ చిత్రాలను ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ దూసుకెళుతోంది.

Shruthi Haasan: ఆ సినిమా చేయడం వల్ల ఎంతో నరకం అనుభవించా… చేయకుండా ఉండాల్సింది: శృతిహాసన్

ఇదిలా ఉండగా ప్రతి సినిమాలో విభిన్నమైన పాత్ర ద్వారా హీరోయిన్లు ప్రేక్షకుల ముందుకు వస్తారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు నెటిజన్ల ట్రోలింగ్ కు గురి కావాల్సి ఉంటుంది. ఇలా శృతిహాసన్ కూడా నాగ చైతన్య తో నటించిన ఓ సినిమా సమయంలో దారుణంగా ట్రోలింగ్ కు గురైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Shruthi Haasan: ఆ సినిమా చేయడం వల్ల ఎంతో నరకం అనుభవించా… చేయకుండా ఉండాల్సింది: శృతిహాసన్

ఈ ఇంటర్వ్యూలో భాగంగా కెరీర్లో ఈ సినిమా చేయకూడదని బాధపడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా అనే ప్రశ్న ఎదురుగా ఆ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 2016 లో నాగచైతన్యతో కలిసి నటించిన ‘ప్రేమమ్’ సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఆ హీరోయిన్ తో పోల్చి నన్ను ట్రోల్ చేశారు….

ప్రేమమ్ సినిమాలో నేను చేసిన మలర్‌ పాత్రను మలయాళ ఒరిజినల్ వెర్షన్ సాయిపల్లవితో పోల్చి నన్ను బాగా ట్రోల్‌ చేశారు. ఈ సినిమా సమయంలో నా గురించి వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడ్డాను. ఆ సమయంలో నరకం అనుభవించాను. అసలు ఈ సినిమాలో నటించకపోయి ఉంటే బాగుండేదని ఎన్నోసార్లు బాధ పడ్డానని శృతిహాసన్ తెలియజేశారు. ఇక ఆ విషయాల గురించి పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశానని తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago