కరోనా గత కొద్ది నెలలుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. దాదాపు అన్ని దేశాలు ఈ మహామ్మరిపై యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్ని దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. కరోనాని కంట్రోల్ చేయడం సాధ్యపడడం లేదు. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు హెచ్చరిచ్స్తూనే ఉంది.
ఈ నేపధ్యంలో తాజగా ప్రజలందరికి పాటించాల్సిన జాగ్రత్తలతో పాటు పలు సూచనలు చేసారు. ఈ కరోనా కరోనా సమయంలో మన తీసుకునే ఆహరం విషయంలో ఖచ్చితంగా పరిశుభ్రత పాటించాల్సిందేనని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇందులో భాగంగా ఐదు ఆహార సూచనలు చేసింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వంట చేసేప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. పచ్చివి మరియు వండిన ఆహార పదార్ధాల మధ్య కచ్చితంగా దూరం పాటించాలి. ఆహారాన్ని బాగా ఉడికించాలి. వండిన పదార్ధాలను సురక్షితంగా ఉష్ణోగ్రతల్లో ఉంచాలి. శుభ్రమైన నీళ్ళు, పరిశుభ్రమైన ఆహార పదార్ధాలు మాత్రమే తీసుకోవాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…