Nithya Menon: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో కేరళ కుట్టి నిత్యమీనన్ ఒకరు. ఈమె మళయాల సినిమాలలో మాత్రమే కాకుండా తమిళం తెలుగు భాషలలో కూడా నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఉండటమే కాకుండా మరోవైపు సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ విధంగా వరుస సినిమాలలో నటిస్తున్న ఈమె పలువురు హీరోలతో ప్రేమలో పడింది అంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఒక స్టార్ హీరో సైతం తనకు పెళ్లి జరిగినప్పటికీ ఈమె ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకోవడం కోసం కట్టుకున్న భార్యకు కూడా విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ హీరో తండ్రి కలగ చేసుకోవడంతో వీరి వ్యవహారం అక్కడితో ఆగిపోయిందని తెలుస్తుంది.
మరి నిత్యమీనన్ ప్రేమలో పడిన ఆ హీరో ఎవరు అనే విషయాన్నికొస్తే ఆయన మరెవరు కాదు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ నిత్యామీనన్ జంటగా బెంగళూర్ డేస్, ఓకే కన్మని, 100 డేస్ ఆఫ్ లవ్, ఉస్తాద్ హోటల్ వంటి చిత్రాల్లో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలిసిందే. అయితే అప్పటికే దుల్కర్ సల్మాన్ కు.చెన్నైకు చెందిన ఆర్కిటెక్ట్ అమల్ సూఫియాతో వివాహం జరిగింది.
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా మమ్ముట్టి…
ఈమె ప్రేమలో ఉన్నటువంటి దుల్కర్ భార్యను కూడా దూరం పెడుతున్నారనే విషయం తెలియడంతో దుల్కర్ తండ్రి సీనియర్ నటుడు మమ్ముట్టి నిత్యమీనన్ కి తన కొడుకుని వదిలేయాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట అంతటితో వీరి వ్యవహారం ముగిసిపోయిందని తెలుస్తోంది
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…