Categories: FeaturedMovie News

Prabhas: 100 మంది విద్యార్థులను చదివిస్తున్న ప్రభాస్… మంచి మనస్సంటూ కామెంట్స్?

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ప్రభాస్ ఏంతో మంచి మనసు కలిగిన వ్యక్తి అని ఇప్పటికే ఎన్నో సందర్భాలలో నిరూపితం అయింది.

ఎవరైనా ఆపదలో ఉన్నారని తనకు తెలిస్తే వెంటనే పెద్ద ఎత్తున వారికి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు కానీ ఈయన చేసిన సహాయ సహకారాలను ఎప్పుడు బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి ఎన్నో విధాలుగా సహాయం అందించిన ప్రబాస్ ఇటీవల కేరళ వయనాడ్ కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయల విరాళం అందించి మంచి మనసు చాటుకున్నారు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ ఒక్కడే ఏకంగా రెండు కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడంతో ఆయన గొప్ప మనసు ఏంటో అర్థమవుతుంది..ఇక ఈ విషయం మర్చిపోకముందే మరొక వార్త వైరల్ గా మారింది. ప్రభాస్ ప్రతి ఏడాది వందమంది పిల్లల చదువుల కోసం స్వయంగా ఫీజులు కడుతున్నారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సేవా కార్యక్రమాలు..
అయితే ఈ విషయం పట్ల ప్రభాస్ సన్నిహితుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇలా ప్రభాస్ 100 మందికి చదువులకు ఫీజులు కడుతున్నారని విషయం నిజమైతే ప్రభాస్ కన్నా ఎంతో మంచి మనసు ఉన్న వారు మరేవరు ఉండరని చెప్పాలి. ఏది ఏమైనా దాతృత్వంలో ప్రభాస్ కు ఎవరు సాటిరారని చెప్పాలి. ఇలా ఈయన సంపాదిస్తున్న దానిలో సేవా కార్యక్రమాల కోసమే కొంత భాగం ఖర్చు చేయడం విశేషం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago