Featured

Writer Jayakumar Kangala : కోదండ రామిరెడ్డి నన్ను రాత్రి 11 గంటలకు శ్రీదేవి ఉన్న హోటల్ రూమ్ కి వెళ్లామన్నారు… ఆ సమయంలో ఆమె ఏం చేస్తున్నారంటే…: రైటర్ జయకుమార్ కనగాల

Writer Jayakumar Kanagala : అతిలోక సుందరి శ్రీదేవి గురించి కొత్తగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. బాలనటిగా సినిమాల్లో అడుగుపెట్టిన శ్రీదేవి గారు యుక్తవయసులో హీరోయిన్ గా మొదలు పెట్టి మొదటి భారతీయ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. మొత్తం దక్షిణాది భాషలలో నటించిన ఆమె అలాగే హిందీలో కూడా టాప్ హీరోయిన్ గా వెలుగొందారు. ఆమె తెలుగులో సూపర్ స్టార్స్ అందరితోనూ హిట్ పెయిర్ గా నిలిచింది. తాజాగా రైటర్ అలాగే డైరెక్టర్ అయినా జయకుమార్ కనగాల గారు శ్రీదేవి గారి గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఆమె ఎలా ఉండేవారంటే…

అక్కినేని నాగేశ్వరావు గారు, శ్రీదేవి గారి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. కోదండ రామిరెడ్డి గారు నాగేశ్వరావు గారి కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీరంగనీతులు’ సినిమాలో శ్రీదేవి గారు హీరోయిన్ గా చేసారు. ఆ సినిమాకు కో డైరెక్టర్ గా పనిచేసిన జయకుమార్ గారు ఆ సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో అయన శ్రీదేవి ఆహారపు అలవాట్లను చూసి షాక్ అయ్యానంటూ చెప్పారు. అందరూ భోజనంకి వెళ్లగా ఆమె మాత్రం సెట్ లోనే ఉన్నారు. నేను వెళ్లి భోజనానికి వెళ్లలేదా మేడం అంటే బిస్కెట్స్ చూపించి ఇదే నా భోజనం అంటూ చెప్పారు.

నేను ఆ భోజనము తీసుకుంటే లావెక్కుతాను అందుకే ఇదే నా ఫుడ్ అంటూ చెప్పారట. హీరోయిన్స్ హీరోలను చూసి చాలా లగ్జరీగా ఉంటారు అనుకుంటాం కానీ వాళ్లు మనలాగా కడుపు నిండా తినడానికి కూడా ఉండదని అనిపించింది. ఇక రేపు షూటింగ్ లో ఏ బట్టలు వేసుకోవాలి హెయిర్ స్టైల్ ఏముండాలి లాంటివి ముందు రోజే చెప్పి పంపిస్తాం. అయితే ఆరోజు చెప్పాం కానీ ఆ సీన్ షూటింగ్ కాకుండా వేరే సీన్ మార్చడజం వల్ల శ్రీదేవి గారి రూమ్ కి రాత్రి 11 గంటలకు వెళ్లాల్సి వచ్చింది. డైరెక్టర్ గారు నన్ను పంపారు. వెళ్ళగానే శ్రీదేవి గారి చెల్లి డోర్ ఓపెన్ చేసారు. శ్రీదేవి గారు ఆ సమయంలో వెళ్లి చెప్పినా ఏమాత్రం విసుక్కలేదు చాలా సింపుల్ గా ఉన్నారు అంటూ జయకుమార్ గారు శ్రీదేవి గారి గురించి తెలిపారు.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago