Categories: FeaturedMovie News

Analyst Damu Balaji : వాళ్ళు నన్ను చంపేస్తారు… గవర్నర్ కు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : తెలుగు కమెడియన్ గా వాంప్ తరహా పాత్రల్లో నటిస్తూ గుర్తింపు పొందిన నటి కరాటే కళ్యాణి. ముఖ్యంగా తనకు ఒక సినిమాల్లో ‘బాబీ…’ అనే డైలాగుతో బాగాఫేమస్. ఇక సినిమాల్లో నటించడమే కాకుండా అప్పుడప్పుడు బయట వివాదాలతో కూడా బాగా ఫేమస్ అయింది కళ్యాణి. ప్రస్తుతం బీజేపీ లో ఉంటూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరడుతోంది. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం లకారం రోడ్డులో ట్యాంక్ బండ్ రోడ్డులో శ్రీకృష్ణుడు విగ్రహం ఆవిష్కరణకు పూనుకోవడం, ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్బంగా ఎన్టీఆర్ కృషుడు రూపాన్ని విగ్రహంగా పెట్టడం పట్ల హిందూత్వ సంఘంకి చెందిన సినీ నటి కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేసి గొడవ చేసారు. ఇక ఈ ఇష్యూ తరువాత సైలెంట్ అయినా కరాటే ఇటీవల తెలంగాణ గవర్నర్ ను కలిసి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇక ఈ ఇష్యూ మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

నన్ను వాళ్ళు చంపేస్తారు…

కరాటే కళ్యాణి ఎన్టీఆర్ రూపంలో కృష్ణుడు విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ యాదవ కులస్థులు దీనికి ఒప్పుకోకూడదంటూ గొడవ చేసారు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. కరాటే కళ్యాణి ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది తనను చంపాలని చూస్తున్నారు అంటూ ద్రావిడ దేశం అనే పార్టీ వ్యక్తి కృష్ణ రావు గారితో కలిసి గవర్నర్ ను కలిసి తనకు రక్షణ కల్పించమని ఫిర్యాదు చేసారు. కొంతమంది పేర్లను కూడా తెలిపినట్లు తెలుస్తోందని బాలాజీ చెప్పారు.

కరాటే కళ్యాణి ఒక గ్రామానికి వెళ్తుంటే కారు టైర్ పగలడంతో ఎవరో కావాలనే తనకు ఆక్సిడెంట్ జరగాలని కారు టైర్ ని కోసేసారని కంప్లైన్ట్ చేసారని బాలాజీ తెలిపారు. ఆమె హరికథ, కరాటే లో ప్రవీణ్యురాలు. అలాగే రాజకీయాల్లో కూడా బాగా యాక్టీవ్ గా ఉన్నారు అంటూ యాదవ కులస్థులను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా ఖమ్మంలో యాదవ కులస్థులు ఎన్టీఆర్ రూపంలోని కృష్ణుడు విగ్రహం ఏర్పాటుకు అడ్డు చెప్పలేదు దీంతో ఈమె ఇపుడు ఎన్టీఆర్ అభిమానులు నన్ను చంపాలని అనుకుంటున్నారు అంటూ ఆరోపిస్తున్నారని బాలాజీ అభిప్రాయ పడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago