Yash said sorry telugu media : కేజీఎఫ్ సినిమాతో యష్ క్రేజ్ ఇండియా మొత్తం ఫుల్లుగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంగతి చెప్పక్కర్లేదు. యష్ కు ఫుల్ క్రేజ్ ఉంది. కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల ముందస్తు వ్యాపారం చూస్తుంటే అది అర్థమవుతుంది. ఇక మొన్న ముంబై వెళ్ళినపుడు రాకీబాయ్ క్రేజ్ బాలీవుడ్ కి తెలిసింది. రాకీ భాయ్ ని చూడడానికి అంతమంది అభిమానులు వస్తారని ఎవరు ఊహించలేదు.
సింహాచల అప్పన్న దర్శనం… మీడియా కు క్షమాపణలు….
గతంలో లో పుష్ప ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బెంగళూరు వెళ్లిన బన్నీ కి చేదు అనుభవం ఎదురైంది. గంటన్నర ఆలస్యం రావడంతో మీడియా నిలదీసింది. ఇంత సేపు మమ్మల్ని ఎదురుచూసేలా చేసారు టైం కి రావాలని తెలియదా అంటూ కడిగేసారు దీంతో బన్నీ వారికి క్షమాపణలు చెప్పారు.ఇక ఇపుడు ఇలాంటి సీన్ మళ్ళీ రిపీట్ అయింది. అయితే ఈసారి కర్ణాటక ల కాదు ఆంధ్రాలో యష్ కెజీఎఫ్ చాప్టర్ 2 ప్రచార కార్యక్రమం కోసం విశాఖ వెళ్లారు. అక్కడ సింహాద్రి అప్పన్న దర్శనం తర్వాత మీడియా తో మాట్లాడారు. అయితే ఆలస్యం అవడంతో మీడియా ఆయన కోసం ఎదురుచూసింది.
ఇక మీడియా ఇదే విషయాన్ని అడగడంతో యష్ వారికి క్షమాపణలు చెప్పారు. ఈ విషయం ఇపుడు బాగా వైరల్ అయింది. ఎపుడు బన్నీకి జరిగితే ఇక్కడ యష్ కి జరిగింది. సెలబ్రిటీలు మీడియా సమావేశాలన్నప్పుడు టెక్నికల్ ఇష్యూ రావడం లేదా వాళ్లకు వేరే పనుల వాళ్ళ కొంత ఆలస్యం అవడం మామూలే వారి వ్యక్తిగత సిబ్బంది సమయపాలన విషయం లో శ్రద్ధ తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవు. ఇక మీడియా కూడా కొంత సంయమనం పాటిస్తే మంచిది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…