టు వీలర్ కొనాలనుకునే వారికి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. అద్భుతమైన ఆఫర్ లలో బైక్ కొనుగోలు చేసే అవకాశం ఇప్పుడు పొందవచ్చు. 15 రోజులలో ఈ సంవత్సరం ముగుస్తుండటంతో ఇయర్ ఎండ్ స్టాక్ క్లియరెన్స్ సేల్ జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రముఖ వాహన తయారీ కంపెనీ అయినా బజాజ్ ద్విచక్ర వాహనాలపై అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. బజాజ్ పల్సర్, ప్లాటినా ద్విచక్రవాహనాలపై ఆకర్షణీయమైన డీల్స్ ను ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చింది.
ఈ అద్భుతమైన ఆఫర్లో భాగంగా బజాజ్ పల్సర్ 125 సిసి మోడల్ కి సంబంధించిన పలు వేరియంట్ లపై కంపెనీ క్యాష్ డిస్కౌంట్ ను అందిస్తుంది. ఈ పల్సర్ బండిని రెండు వేల రూపాయల వరకు తగ్గింపు పొంది మీ సొంతం చేసుకోవచ్చు. అంతే కాకుండా కేవలం అతి తక్కువ డౌన్ పేమెంట్ రూ.12,725 మాత్రమే చెల్లించి ఈ బండిని మీ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న పల్సర్ బండిని ఇంత తక్కువ డౌన్ పేమెంట్ సొంతం చేసుకోవచ్చు.
బజాజ్ కంపెనీ కేవలం పల్సర్ బండి మాత్రమే కాకుండా బజాజ్ ప్లాటినా బండి పై కూడా ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. బజాజ్ ప్లాటినా బైక్ పై దాదాపు2,800 రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా బజాజ్ ప్లాటినా 110 హెచ్ గేర్ మోడల్ పై రూ.2,500 వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. అంతేకాకుండా ఈ అద్భుతమైన ఆఫర్లతో పాటు బజాజ్ కంపెనీ ఈ టు వీలర్స్ పై ఐదు సంవత్సరాల పాటు స్టాండర్డ్ వారంటి సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది.అయితే ఈ అద్భుతమైన అవకాశం కేవలం ఈ సంవత్సరం చివరి వరకు ఉండటంతో వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందమైన టూవీలర్ లను అతి తక్కువ డౌన్ పేమెంట్ తో మీ సొంతం చేసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…