Featured

ఆశీర్వాదం తీసుకోవాలని అనుకున్నాం.. చివరకు సమాధి వద్ద పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది..

అతడు చేసింది 29 సినిమాలే. అయినా కన్నడ ప్రేక్షక ఆధరణ సంపాదించాడు. అప్పుగా విశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అతడే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. అతడి వయస్సు 46 ఏళ్లే అయినప్పటికీ ప్రతీ ఒక్కరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. యాక్టర్, ప్లే బ్యాక్ సింగర్, టెలివిజన్ ప్రెజంటర్, ప్రొడ్యూసర్‌గా సినిమా ఫీల్డ్‌లో తన మార్క్ చూపించారు.

ఇవన్నీ సినీ పరిశ్రమ వైపు తనకు ఉన్న ట్యాలెంట్ తో దూసుకుపోయారు. మరోవైపు అతడి సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువగానే చేశారు. దాదాపు 45 ఉచిత పాఠశాలలు, వృద్ధాశ్రమాలు, గోశాలలు, అనాథాశ్రమాలు ఎన్నో కట్టించాడు.

అందుకే కంఠీరవకు జనం పోటెత్తారు. ప్రేక్షకులు, అభిమానుల గుండెల్లో సముచిత స్థానం సంపాదించుకున్న అప్పు ఆఖరి చూపు కోసం ఆరాటపడ్డారు. పునీత్ లేరనే విషయాన్ని అతడి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతీ రోజు పునీత్ సమాధి వద్దకు వేల మంది వచ్చి వెళ్తున్నారు.
దాంతో కంఠీరవ స్టేడియం ముందు పోలీసులకు 24 గంటలు కాపలా కాయడమే సరిపోతుంది. వచ్చే అభిమానులను అదుపు చేయలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు.

ఇదిలా ఉండగా.. అతడి సమాధి వద్దకు గంగ, గురు ప్రసాద్​ అనే ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవటానికి బళ్లారి నుంచి కంఠీరవ స్టూడియోలోని పునీత్​ సమాధి వద్దకు వెళ్లారు. వీళ్లు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరిద్దరికీ పునీత్ అంటే ఎంతో ఇష్టం. దీంతో ఆ ఇద్దరు తమ అభిమాన హీరో సమాధి ముందు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మొదట నిరాకరించిన పోలీసులు.. వాళ్ల తల్లిదండ్రుల సమ్మతంతో అక్కడే పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత పునీత్ తో ఆశీర్వాదం తీసుకోవాలని అనుకున్న మాకు.. ఇలా సమాధి వద్ద పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago