Featured

YS Sharmila : షర్మిల రెండు పెళ్లిళ్ల వెనుక అసలు కథేంటి..!? షర్మిల జీవితంలో నమ్మలేని నిజాలు..!

YS Sharmila : జగనన్న విడిచిన బాణంగా తెలుగు రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా వైఎస్ జగన్ చెల్లిగా రాజకీయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నకు అండగా నిలబడిన షర్మిల ప్రస్తుతం తెలంగాణలో కెసిఆర్ నియంత్రత్వ పాలనపై మరోసారి పోరాటం చేస్తానంటూ తెలంగాణ లో పార్టీ పెట్టింది. ఇక రాజకీయంగా మరోసారి తానేంటో చూపించడానికి సిద్ధమైన షర్మిల అపుడు అన్న కోసం పోరాడితే ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం కెసిఆర్ తో పోరాడుతా అంటోంది.

రెండు పెళ్లిళ్లు… ప్రభాస్ తో ఎఫైర్..

షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుల కూతురు. చిన్నతనం నుండే రాజకీయాలంటే పెద్దగా షర్మిల కు ఇష్టం లేదు. దీనికి కారణం తండ్రి కుటుంబంతో తక్కువగా గడపడమే. తనకు ఐదేళ్లు వచ్చేసరికి తండ్రి ఎమ్మెల్యే అవడం, బిజీగా రాజకీయాల్లో ఉండటంతో నాన్నతో సమయం గడపాలేకపొవడానికి కారణం ఈ రాజకీయాలే అనే భావన షర్మిల లో ఉంది. ఇక పులివెందులలో చదువుకున్న షర్మిల అన్న జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్నాడని తాను అక్కడే చదువుకుంది. ఇక చెన్నై లో ఏంబిఏ చదువు పూర్తి చేసుకున్న వెంటనే రాజశేఖర్ రెడ్డి గారు కూతురుకి మేనమామ చంద్ర ప్రతాప్ రెడ్డిని ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆ పెళ్లి షర్మిలకు ఇష్టం లేకపోయినా తండ్రి మాట కాదనలేక చేసుకున్నారు. పెళ్లి అయిన 6 నెలలకే వారి మధ్య మనస్పర్తల కారణంగా విడిపోవాలని భావించి షర్మిల పుట్టింటికి వచ్చింది. ఇక ఆపైన విడాకులు తీసుకుంది.

ఆ పైన హైదరాబాద్ లో కుటుంబంతో గడిపిన షర్మిల, స్నేహితులతో కలిసి పార్టీస్ కి వెళ్ళినపుడు కామన్ ఫ్రెండ్ ద్వారా అనిల్ పరిచయం అవగా తనతో ప్రేమలో పడింది. ఇక ఇంట్లో చెప్పగా మొదట రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచించినా చివరకు 1995 లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనిల్ కుమార్ మొదట బ్రాహ్మిన్ కాగా పెళ్లయ్యాక క్రిస్టియన్ గా మారారు. వారికి ఇద్దరు పిల్లలు రాజారెడ్డి, అంజలి. అయితే షర్మిల తన అన్న కోసం చేసిన పాదయాత్ర ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అదే సమయంలో నటుడు ప్రభాస్ తో తనకు ఎఫైర్ ఉంది అనే ప్రచారం జరగడంతో దానిమీద హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు. అలాగే మీడియా ముందు ఆ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక హీరో ప్రభాస్ కూడా నేనింతవరకు వైఎస్ షర్మిల గారిని నేరుగా కలిసింది లేదు కానీ ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అంటూ అవన్నీ ఒట్టి పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago