కరోనా వ్యాక్సిన్ల విషయంలో తెలంగాణ సిఎం కెసిఆర్ పై మరోసారి ద్వజమెత్తారు వైయస్ షర్మిల. ప్రభుత్వానికి దొరకని టీకాలు ప్రైవేటు వారికి ఎలా దొరుకుతున్నాయని ప్రశ్నిచారు షర్మిల.
“కేసీఆర్ సారూ.. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునెందుకా ? ఇంకెన్నాళ్ళు దోరా ఈ మూతకండ్ల పరిపాలన ? టీకా తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు మాత్రం టీకాలు దొరకడం లేదా ? అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫస్ట్ దోస్ బందుపెట్టి నేలరోజులైంది. కానీ ప్రైవేటుకు మాత్రం దొరుకుతున్నాయి. అంటూ ప్రశ్నించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…