అలీ అడిగిన ప్రశ్న కు ఏడవడమే కాకుండా ఎట్టకేలకు తన లవ్ ఎఫైర్ గురించి బయట పెట్టిన యాంకర్ రశ్మి…

0
993

జబర్దస్త్ నేడు అందరిని ఎంతో నవ్విస్తున్న షో.. ఆ షో ద్వారా ఎందరో కమెడియన్స్ వెండి తెరకు పరిచయం అయ్యారు.. జబర్దస్త్ లో కమెడితో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళతో పాటు యాంకర్ గా రేశ్మి కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.. తాజాగా రశ్మి ఆలీ తో సరదాగా ప్రోగ్రాంలో గెస్ట్ గా వచ్చింది.. యాంకర్ ఆలీ ఈ షోలో రశ్మి ని అడిగిన ప్రశ్న కు ఎట్టకేలకు తన లవ్ ఎఫైర్ గురించి బయట పెట్టింది.. అది ఎంటో కింద ఈ వీడియోలో చూడండి..