కూతురు కారు పై గీతలు గీసింది చూసి కోపంతో చేతులు విరగ్గొట్టిన తండ్రి.. అస్సలు ఏం రాసిందో చూసి షాకై ఆత్మహత్య చేసుకున్నాడు..

0
1424

ఈ కధ నిజంగా జరిగిన వాస్తవం.. ఒక వ్యక్తి తన కొత్త కారు తుడుచుకుంటుండగా తన ఐదేళ్ళ కూతురు అక్కడకు వచ్చింది.. చేతికి అందిన రాయి తీసుకుని కారుకు ఒక వైపు గీతలు గీసింది.. కోపం పట్టలేని ఆ తండ్రి పరిగేత్తుకుని వేళ్ళి ఆ చిన్నారిని తోసేశాడు.. అంతే కాదు ఆ తప్పుకు శిక్షగా ఆ చిన్నారి చేతుల మీద చితక్కోట్టేశాడు. కాసేపటి తర్వాత కోపం తగ్గేక తండ్రి తన కూతురిని తీసుకుని హాస్పటల్ కి వెళ్ళేడు.. తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..