“చావు కబురు చల్లగా” చెప్పిన లావణ్య త్రిపాఠి !!

0
971

టాప్ హీరోయిన్స్ చిన్న చిన్న హీరోల సరసన నటించడానికి పెద్దగా ఆశక్తి చూపించరు. అయితే కొంతమంది మాత్రం అవకాశాలు లేకపోవడం వాళ్ళ చేస్తూ ఉంటారు. అయితే అందాల భామ లావణ్య కూడా ఇలానే హీరో నిఖిల్ సరసన అర్జున్ సురవరం అనే సినిమా చేసింది. ఆ చిత్రం మీద చాలా ఎక్ష్పర్టేషన్స్ పెట్టుకుంది. కానీ ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదు. దానికి ఇప్పుడు పశ్చాత్తాప పడుతుందట. అందుకే మరో సారి చిన్న హీరోలతో అవకాశం వస్తే చేయొద్దని డిసైడయిందట ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే కార్తికేయ హీరోగా తెరకెక్కిస్తున్న “చావు కబురు చల్లగా” చిత్రం లో నటించేందుకు ఆమె నో చెప్పిందని ఫిలింనగర్ వర్గాల సమాచారం.