దసరా రోజున ఈ 11 వస్తువులోంచి ఏ ఒక్కటి మీ ఇంటికి తెచ్చుకున్న మీరు కుబేరులే

0
1955

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చాలా రకరకాల వస్తువులను ధన ప్రాప్తి కోసం ఇంట్లో పెట్టుకుంటాం కానీ కొన్ని వస్తువులను ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే ధనప్రాప్తి కలుగుతుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు .అవేమిటో తెలుసుకుందాం.వెండితో చేసిన లక్ష్మి దేవి ప్రతిమ లేదా విఘ్నేశ్వరుని ప్రతిమ ఇంట్లో వుండడం ఏ రోజైనా మంచిదే కానీ పండుగ రోజు ఇంకా మంచిది కావున పూజ మందిరంలో పెట్టీ పూజ చేస్తే అధిక ధన ప్రాప్తి కలుగుతుంది. శ్రీ యంత్రం ను మంచి ముహూర్తం చూసి దసరా లేదా దీపావళి రోజున పూజ గదిలో పెట్టీ పూజ చేస్తూ ఉండడం వలన సుఖసంతోషాలు మరియు డబ్బు ఎక్కువగా వస్తుంది.

లఘు కొబ్బరికాయకు చాలా విశిష్టత ఉంది ఇది తెచ్చి పూజ గదిలో పెట్టీ పూజ అయిపోయిన తరువాత ఒక ఎర్రటి గుడ్డలో కట్టి ఎవరు చూడకుండా దాపెట్టాలి.ఇలా చేయడం వలన అధిక ధన ప్రాప్తి కలుగుతుంది.అలాగే కమలం పూవు విత్తనాలు లక్ష్మి దేవికి చాలా ఇష్టమైనవి కనుక వీటిని పూజ గదిలో ఉంచడం వలన లక్ష్మి దేవి సంతోషించి మే ఇంట్లోని ఉంది అధిక దనాన్ని ఇస్తుందట.కుబేరుని విగ్రహాన్ని ఇంట్లో ఉత్తరాన పెట్టాలి అలాగే ఆ స్థలాన్ని రోజూ శుభ్రపరచాలి.ఇలా చేయడం వలన కూడా ధనం వస్తుందట. లక్ష్మి దేవి పాదుకలు వెండితో చేపించి మీరు డబ్బులు దాచే చోట దాపెడితే లక్ష్మి దేవి ఆకార్షితురాలై మే ఇంట్లోనే ఉంటుంది.అలాగే సముద్రపు గవ్వలు శంఖము ఏకాక్షి కొబ్బరికాయ మే పూజ గదిలో ఉంచడం వలన కూడా ధనవంతులవుతారు. కాబట్టి ఈ వస్తువులలో ఏదైనా ఒకదాన్ని దసరా రోజు తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి.