ఫ్రెండ్ భర్త మీద కామంతో ఈ అమ్మాయి ఏం చేసిందో చూడండి.

0
1415

26 ఏళ్ల యువతి ఒక వ్యక్తి మీద మనసు పడింది అయితే అతను ఎవరో కాదు తన స్నేహతురాలి భర్త. స్వతహాగా ఈమె ఒక పోలీస్.అయితే తను చేసే జాబ్ అడ్డుపెట్టుకొని తన స్నేహతురాలి భర్తను వలలో వేసుకోవలనుకుంది.వారిద్దరినీ ఎలాగైనా విడదీయాలని ఒక ప్లాన్ వేసింది.
హాలిడే కి వెళ్ళిన సమయంలో అతని ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ అకౌంట్ లను హక్ చేసి పాస్ వర్డ్ మార్చేసింది అంతటితో ఆగకుండా అతని అకౌంట్ నుండి భార్య అంటే ఇష్టంలేదని ఆమెతో కలిసి జీవించడానికి చాలా కష్టంగా ఉందని పోస్టులను పెట్టింది అలాగే అతని స్నేహితులకు కూడా మెసేజ్ పెట్టింది.దీంతో అతని స్నేహితులు షాక్ కి గురయ్యారు వీరు అంతాచాలా అన్యోన్యంగా హాలిడే కి వెళ్ళారు ఇదేంటి అని వారిని అడుగగా వారు కూడా షాక్ కు గురి కంప్లైంట్ ఇచ్చి విచారణ చేపిస్తే ఈ పని ఆమె స్నేహితురాలే చేసిందని తేలింది.
ఆమెపై కేసు నమోదు చేశారు. వచ్చే నెలలో పెద్ద శిక్ష పడనుంది..