మేధావులకు ఉండే 15 లక్షణాలు, మరి ఈ 15 లక్షణాలు మీలో ఉన్నాయా..!!

0
1578

మేధావులకు ఉండే లక్షణాలు కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.
1,ఊహాత్మక శక్తి సృజనాత్మకత:
2,తమలో తాము మాట్లాడుకోవడం
3,ఎప్పుడూ ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలనుకోవడం
4,నిరుద్యోగులుగా ఉండడం
5,వ్యాకులత చెందకుండా ప్రశాంతంగా ఉంటారు
6,ఫ్యాషన్ పై ఇష్టం ఉండదు
7,ఏదో ఒక చెడ్డ అలవాటుకు బానిసలవుతారు
8,ఎక్కువగా మాట్లాడరు అలాగే ఎక్కువ వింటారు
9,కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలం ఎక్కువ
10,మొదటి సంతానం
11,తల్లిపాలు ఎక్కువ గా త్రాగడం..
12,బద్దకస్తులు
13,ఏమరుపాటుగా ఉండడం
14,కల్మషం లేకుండా నవ్వడం
15,తక్కువ మందితో శారీరక సంబంధం కలిగి ఉండడం లేదా శారీరక సుఖాలకు పోకుండా బ్రహ్మచారి గా ఉంటారు. చాలా మంది శాస్త్రజ్ఞులు బ్రహ్మచారిగా ఉంటారు లేదా భార్యను వదిలేసి వంటరిగా ఉంటారు.
ఇవి మేధావులకు ఉండే 15 లక్షణాలు,ఈ 15 లక్షణాల గురించి పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..