‘మెహ్రీన్ ఫిర్జాదా’.. తన మార్క్ నటనతో తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. అయితే తాజగా నిశ్చితార్థం చేసుకున్న మేహ్రీన్.. త్వరలో పెళ్లిపీటలు కూడా ఎక్కబోతుంది. అయితే కరోనా నేపధ్యంలో పెళ్లి కొన్నిరోజులు పోస్ట్ పోన్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తరువాత తాను చేయబోయే సినిమాలపై క్లారిటీ ఇచ్చింది. ముందుగా ‘ఎఫ్ 2’లో హనీగా తన కెరియర్‌లోనే ది బెస్ట్ క్యారెక్టర్ చేసిన మెహ్రీన్.. దానికి సిక్వేల్ గా వస్తున్న ‘ఎఫ్ 3’లో కూడా నటిస్తోంది. అయితే F3 తరువాత పలు భారీ ప్రాజెక్ట్స్ సైన్ చేసినట్టు సోషల్ మీడియాలో అనేక పుకార్లు వస్తున్నాయి. ఈ నేపద్యంలో వాటికి ఫుల్ స్టాప్ పెట్టె పనిలో పడింది ఈ భామ.
ఈ క్రమంలో తానూ ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నానని తెలిపింది. ఈ సినిమాలో సంతోష్ శోభన్‌కు జంటగా నటిస్తుందట. ఇక ప్రస్తుతం తన దగ్గర ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఉందని.. ఇప్పటి వరకు మరో సినిమాకి సైన్ చేయలేదని. ఒక వేళ అటువంటిదేమైనా ఉంటే తానే స్వయంగా ప్రకటిస్తానని తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న బేస్ లెస్ న్యూస్‌ను నమ్మొద్దని అభిమానులకు సూచించింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…