Categories: FeaturedMovie News

నిలకడగా కత్తి మహేష్ ఆరోగ్యం.. అయన స్నేహితుడు ఏమన్నారంటే..!?

సినీ క్రిటిక్ , న‌టుడు క‌త్తి మ‌హేష్ ఈనెల 26న ఘోర రోడ్డు ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఐసీయూ లో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ ఆరోగ్యం పై ఇప్పటివరకు ప్రజలకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై అనేక పుకార్లు మొదలయ్యాయి.

కత్తి మహేష్ ఆరోగ్యం విషమించిందని, వైద్యులు సైతం ఏమి చేయలేమని తేల్చిచెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కత్తి మహేష్ ఆరోగ్యం పై వస్తున్నా వార్తలపై అతని స్నేహితుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట సిద్ధారెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్టు చేసారు. అందులో అయన మాట్లాడుతూ.. కత్తి మహేష్ ఆరోగ్యంపై ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇక ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం లేదు. అయితే కన్నుకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు సర్జరీ చేసారు అని తెలిపారు. ఇక కత్తి మహేష్ ఆరోగ్యంపై పలు వార్తలు వస్తున్నాయి. అవన్నీ వాస్తవం కాదు. వాటిని ఎవరూ నమ్మవద్దని, అయన వైద్యానికి బాగానే స్పందిస్తున్నాడు.. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ నేపద్యంలో మహేష్ ను అభిమానించే వాళ్ళు, అలాగే ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago