General News

ఆంటీలు బాగున్నారని కక్కుర్తి పడితే బతుకు బస్టాండే..

అడ్డదారుల్లో డబ్బులు సంపాదించేందుకు తాపత్రయ పడుతున్నారు కొందరు. అటువంటి ప్రయత్నాలు చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది యువతులు మరియు ఆంటీలు ఆన్ లైన్ వ్యభిచారం చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇదే అదునుగా అమాయకుల నుంచి అందినతా దోచేస్తున్నారు. తాజగా రాజస్థాన్ రాష్ట్రంలో ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

రాజస్థాన్ లోని వివిధ పట్టణాల్లో ఈ తరహా కేసులు ఎకువవడంతో వీటిపై ప్రత్యెక నిఘా పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ క్రమలో షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు పోలీసులు. ఆన్లైన్ వ్యభిచారం పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయడం.. ఆపై వీడియో కాల్స్ అంటూ గంటకి రూ.500 అదే న్యూడ్ వీడియో చాట్ అయితే గంటకి రూ.300 రూపాయలు ఇక న్యూడ్ ఫోటోలకి రూ.150 ఇలా రేట్లను ఫిక్స్ చేసి ఆన్ లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

ఇక వీరిమాయలో పడిన కొందరు యువకులు వీడియో కాల్స్ చేయడం, తమ ఫోటోలను షేర్ చేయడం చేసారు. ఇక దొరికిందే అదునుగా యువకుల ఫోటోలు, వీడియోలతో యువకులను బెదిరించడం మొదలు పెడుతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ ఫోటోలు, విడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తాం అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అలా చేస్తే తమ కుటుంబ పరువు పోతుందనే భయంతో వారు అడిగినంత డబ్బు సమర్పించుకుంటున్నారు.. లక్షల రూపాయిలు ఇచ్చినా కూడా వదలడం లేదు ఆ యువతులు. డబ్బు అవసరం అయినప్పుడల్లా వీరిని బెదిరించడం వంటివి చేస్తున్నారు.

దీనితో కొందరు యువకులు పోలీసులకు పిర్యాదు చేసారు. ఆ పిర్యాడుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న 70 మందికి పైగా యువతులు మరియు ఆంటీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువతులు వీడియో కాల్, న్యూడ్ ఫోటోలు వంటివి పంపుతున్నారని ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

4 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

4 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

4 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

4 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

4 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

4 hours ago