శృంగారం.. ఈ పదం వినగానే చాలు కుర్రాళ్ళలో కోరికలు ఉరకలు వేస్తాయి. అయితే అసలు శృంగార విషయంలో మగాళ్ల కంటే ఆడవారికే కోరికలు ఎక్కువగా ఉంటాయని చెపుతున్నారు పరిశోదకులు. అయితే మగవారిలో సెక్స్ కు సంబంధించిన కోరికలు కలగడానికి ప్రేరేపించే కారణాలు ఒకటి, రెండు ఉంటాయి..అయితే ఆడవారిలో మాత్రం 237 కారణాలు ఉంటాయట. స్త్రీల మీద శృంగార విషయంలో చేసిన పరిశోధనలే ఇందుకు సాక్ష్యం అని కూడా చెబుతున్నారు.
పురుషుడు బెడ్ మీదకి రావడానికి స్త్రీ శరీరాకృతి.. సమయం.. తన మూడ్ కారకాలైతే స్త్రీ బెడ్ మీద కు రావడానికి 237 కారణాలుంటాయి. స్త్రీలో శృంగార కోరికను రేకెత్తించే కారణాల గురించి జరిగిన అధ్యయనం లో ఈ విషయం వెల్లడైంది. ఎలాంటి ఆలోచన కలిగినప్పుడు మీకు శృంగారంలో ఉండాలనిపిస్తుంది అని పరిశోదకులు అడిగినప్పుడు విచిత్రమైన సమాధానాలు వచ్చాయంట. కొందరైతే పరిశోదకులే బిత్తరపోయే సమాధానాలను చెప్పారంట. అందులో టాప్ 5 సమాధానాలు ఇదిగో…
1. శారీరక ఆకర్షణ
రెండు విభిన్న ధృవాల మధ్య ఆకార్షణ ఎక్కువ. ఈ విషయం కొత్తగా చెప్పేది కాకపోయినా.. స్త్రీకి పురుషుడి మీద ఆశ, కోరిక పెరగడానికి కారణం ఈ శారీరక ఆకర్షణే అని మరో సారి తేలింది. పార్ట్ నర్ ఆకర్షించినపుడు తమ లో శృంగార కోరికలు తార స్థాయికి చేరుతాయని ఎక్కువ మంది స్త్రీలో పేర్కోన్నారు. సెక్స్ కోరికలకి ప్రధాన కారణం ఆకర్షణ అని వారి చెపుతున్నారు.
2. ప్రేమ
పురుషుడి మీద ప్రేమను శృంగారం ద్వారా వ్యక్తీకరించడం రెండవ కారణం. ప్రేమను ప్రదర్శించడానికి కూడా శృంగారం ఒక గొప్ప మార్గమని మగువలు నమ్ముతున్నారట.
3.లైంగిక తృప్తి
స్త్రీలు శృంగారంలో కలిగే మధురానుభూతి రతికి ప్రేరేపిస్తుందని చెప్పారట. లైంగిక తృప్తి శృంగారంలో అల్టిమేట్ అని మగువలు కితాబిచ్చారు.
4. ఆనందం
ఈ కారణాన్ని ఎక్కువ మంది స్త్రీలు ఒప్పుకున్నారంట. సెక్స్ లో శరీరం ఆనందాన్ని పొందుతుందని తమ శారీరక ప్రగతి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందని మహిళలు చెపుతున్నారు.
5. సెక్స్ ను ఆటగా భావించడం
పురుషుల కంటే స్త్రీలు ఇది ఒక మాంచి కిక్కిచ్చే ఆటగా పరిగణిస్తారంటా. సెక్స్ లో ఉన్నప్పుడు ప్రేమలో ఉన్నామనే భావన ఎక్కువ ఉంటుందని స్త్రీలు చెప్పుకొచ్చారు.
ఇక శృంగారం ద్వార పిల్లలు కనే ఆలోచన విషయానికి వస్తే 72 శాతం మంది మాత్రమే ఇందుకు టాప్ టెన్ లో చోటు ఇచ్చినట్టు చెప్పారు. పిల్లల కావాలని శృంగారంలోకి వెళితే ఆనందం దొరకదని 12 శాతం తెలిపినట్టు పరిశోధకులు చెబుతున్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…