ప్రస్తుత పోటీ ప్రపంచంలో సరైన సమయం దొరకక చాలామంది తమ ఆరోగ్య విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. దీంతో చాలామంది రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగస్తులు అదే పనిగా కుర్చీలో కూర్చుండిపోతారు. కనీసం లేచి నిలబడటానికి కూడా వీలు లేనంతగా ఇదిగా పని వుంటుంది. అలాగే కూర్చుండి పనిచేయడం వల్ల విపరీత ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాకుండా వ్యాయామం చేసే టైమ్ కూడా దొరకదు. దీంతో గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే ఛాన్స్ ఉందని, సమయం లేక వ్యాయామం చేయలేనివారు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా వుండాలంటే.. శృంగారంలో పాల్గొంటే చాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దంపతులిద్దరూ వీలున్నప్పుడల్లా శృంగారంలో పాల్గొంటే, అది వ్యాయామం చేసినట్లే అవుతుందని.. దాంతో గుండె జబ్బుకు దూరంగా వుండవచ్చునని, ఒకే రకమైన భంగిమలో కాకుండా వివిధ రకాల పద్ధతుల్లో కిందా మీద పడుతూ శృంగారంలో పాల్గొంటే ఇంకా మంచిదని వారంటున్నారు
భార్యాభర్తలు సిగ్గులేకుండా, అవధులు దాటి విచ్చలవిడిగా రతిక్రీడలో పాల్గొంటే.. పూర్తి భావప్రాప్తి పొందడమే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలను ఎన్నో పొందవచ్చునని వైద్యులు హితవు పలుకుతున్నారు. రతిక్రీడ శరీరంలోని కొవ్వును పూర్తిగా కరిగించకపోయినా.. ఆరోగ్యవంతమైన గుండెను ప్రసాదిస్తుందని, పైగా సుఖమైన లైంగిక జీవితం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుందని, రక్తపోటు తగ్గించటానికి బాగా ఉపయోగపడటమే రతిక్రీడ వల్ల కలిగే ప్రధాన ప్రయోజమని, రతి చర్యలు ఆనందాన్ని కలిగించే హర్మోన్ల విడుదలకు సహకరించి ఒత్తిడిని దూరం చేస్తాయి. శక్తిని అధికం చేసి మనోభావాల్లో పూర్తిగా మార్పులు తెస్తాయని సెక్స్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి.. దంపతులు ఎప్పుడు వీలైతే అప్పుడు శృంగారంలో పాల్గొనడం మంచిది. శృంగారం అనేసరికి చాలా మంది ఏతో తప్పు భావనతో చూస్తారు. కానీ అది కూడా మన శరీరానికి అవసరమన్న విషయాన్ని చాలా మంది గుర్తించరు. మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం లేని జీవితం ‘షుగర్ లేని టీ’ లాంటిది. అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే. పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగారకేళి ఇస్తుంది. ఇక శృంగారం వలన లాభాలు చెప్పాలంటే అదో పెద్ద మహా భారతమే అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా కొన్ని ముఖ్యమైన లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు రోజంతా ఎన్ని ఒత్తిడిలు ఉన్నా శృంగారంలో పాల్గొనడం వల్ల ఆ సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. అలాగే మన శరీరంలోని చాలా క్యాలరీలను కరిగిస్తుంది. దాని వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మనలోని రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. మన గుండె బలహీనతను కూడా తగ్గించి ఆరోగ్యాన్ని పెంచుతుంది. కేన్సర్ రిస్క్ నుండి తగ్గిస్తుంది. ఒకరి నుండి మరొకరి మధ్య ఆత్మీయతను పెంచుతుంది. కండరాల శక్తిని పెంచుతుంది. బాగా అలిసిపోయిన తర్వాత శృంగారంలో పాల్గొంటే చక్కని నిద్ర నిస్తుంది. అన్ని విధాలుగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారంలో 2 సార్లు సంభోగంలో పాల్గొనటం వలన శరీరానికి ఎలాంటి వ్యాయామాలు అవసరం లేదు. అలా వీలు పాడనీ పక్షంలో వారానికి కనీసం ఒక్కసారైనా శృంగారంలో పాల్గొనాలి. దాంతో “టెలిమోర్స్” నిడివి పెరిగి, స్త్రీలు మరింత అందంగా, ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారట. శృంగారంలో పాల్గొన్న సమయంలో విడుదలయ్యే హార్మోన్లు చక్కటి ఫీల్‌ను ఇస్తాయి. శృంగారం వల్ల మహిళల్లో కటి కండరాలు బలోపేతం అవుతాయి. రెగ్యులర్‌గా సెక్స్ చేసేవారు తక్కువ వయసున్నవారిలా కనిపిస్తారు. వివిధ భంగిమల్లో శృంగారం చేస్తే వివిధ ఆసనాలు చేసే పని తప్పుతుంది. రతి క్రీడలో పాల్గొన్న తర్వాత తలనొప్పి ఎగిరిపోతుంది. మహిళ ఛాతీ కండరాలకు, ఇతర శరీర భాగాలకు వ్యాయామం లభిస్తుంది. స్త్రీ పైన ఉండి లైంగిక క్రీడ సాగిస్తున్నప్పుడు భారాన్ని ఎక్కువగా పురుషుడు మోస్తాడు. దానివల్ల పురుషుడికి ఎక్కువ వ్యాయామం లభిస్తుంది
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…