Categories: FeaturedHealth News

ఈ మొక్క అందరు చూసే ఉంటారు కానీ దీని గురించి ఎవరికి తెలియదు.. ఎంటో చూడండి..

పనికి రాని మొక్క అంటు ఈ ప్రకృతిలో ఉండనే ఉండదు.. కానీ వాటిని వినియోగించుకోవడం లోనే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నది అక్షర సత్యం.. మన చుట్టు పెరిగే మొక్కలను పీకి పారేస్తుంటాం అలాంటి కోవకు చెందిన మొక్కే తలంబ్రాల మొక్క లేదా అత్తాకోడళ్ల చెట్టు.. ఈ తలంబ్రాల మొక్కను దాదాపు అందరు చూసే ఉంటారు.. ఈ మొక్క మన ఇల్ల మధ్యలో పొలల్లో పెరుగుతు ఉంటుంది.. ఈ మొక్క అందరికి తెలుసు.. కానీ ఈ మొక్క ఔషద గుణాల గురించి ఎవ్వరికి తెలియదు..

ఈ మొక్క ప్రపంచం మొత్తం పరిచయం ఉన్న ఉపయోగించుకునే ఔషధ మొక్క ఈ తలంబ్రాల మొక్క..తలంబ్రాల మొక్క సవత్సరం మొత్తం పెరుగుతుంది.. ఇది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో తక్కువగా పెరుగుతుంది.. మన తెలుగు రాస్ట్రాల్లో మాత్రం ఈ మొక్క బాగా పెరుగుతుంది.. ఈ మొక్క మొత్తం ఉపయోగపడే ఔషధ గుణాలు కలిగి ఉండటం విశేషం.. అనేక వ్యాధులకి రుగ్మతలకి వైద్య విధానంలో విస్తృతంగా ఉపయోగ పడుతుంది..

telugudesk

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

2 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

2 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

2 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

3 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

3 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

3 hours ago