అప్సరా రాణి.. రామ్ గోపాల్ వర్మ ఇచ్చే పబ్లిసిటీతో భారీగా క్రేజీ సంపాదించుకుంది యంగ్ బ్యూటీ అప్సర రాణి. ఈ ముద్దగుమ్మ అసలు పేరు అంకిత మహారణా.. అప్సర రాణిగా మార్చి ఆమెకు లైఫ్ ఇచ్చాడు అర్జీవీ.. అప్సరా రాణీ ఆఫర్లు లేని సమయంలో ‘థ్రిల్లర్’ పేరుతో అప్సర రాణి ని కధానాయికగా పెట్టి క్రైం స్టోరీని తెరకెక్కించాడు వర్మ.
అయితే సినిమా ఆశించినంతగా ఆడకపోయినా ఈ అమ్మడుకి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఆ దెబ్బతో ఒక్కసారిగా ఐటెం సాంగ్స్ అన్ని ఈ భామ తలుపు తట్టాయి. సీటీమార్, క్రాక్ చిత్రాల్లో అప్సర రాణి ఐటెం సాంగ్స్ లో కుర్రకారుని ఊర్రూతలూగించింది. అదే సమయంలో వర్మ తెరకెక్కించిన ‘డేంజరస్’ చిత్రంలో మరో బోల్డ్ హీరోయిన్ నైనా గంగూలీతో పాటు అప్సర రాణికి మరో రోల్ ఇచ్చాడు. ఈ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది.
తాజగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. అప్సరా రాణి షేర్ చేసిన విడియోలో బెడ్ పైన రెండు వేల రూపాయల నోట్లు వర్షంగా పడుతుంటే, ఆ డబ్బుల మధ్యలో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. అయితే లక్షల్లో ఉన్న ఆ డబ్బు షూటింగ్ లో ఉపయోగించే నకిలీ నోట్లా లేక ఒరిజినల్ నోట్లా అనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అప్సర రాణి నోట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…