• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ.. కాని ప్రజల ఓట్లే నిర్ణయించాయనడం శుద్ధ అబద్ధం, ఇదిగో సాక్ష్యం

25 September 2017

అమ్మ తిట్టిందని అర్ధరాత్రి 50 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిపోయిన బాలుడు..!

9 April 2026

చరణ్‌తో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేయబోయేది ఎవరు? హాట్ టాపిక్!

9 April 2026
ADVERTISEMENT

వైఎస్ పాదయాత్రకు 23 ఏళ్లు… తండ్రిని గుర్తుచేసుకున్న జగన్

9 April 2026

పవన్ కళ్యాణ్ ప్రేమకథ రివీల్… మొదట ప్రపోజ్ చేసినది ఎవరో క్లారిటీ!

9 April 2026

వదినపై హన్సిక దుమారం… రూ.2 కోట్ల పరువునష్టం కేసు!

9 April 2026

మాథ్యూ పెర్రీ మృతి కేసులో సంచలన తీర్పు… ‘కెటమైన్ క్వీన్’కు 15 ఏళ్ల జైలు

9 April 2026

రేణు దేశాయ్‌పై అసభ్య వ్యాఖ్య… గుంటూరు వ్యక్తిపై పోలీసుల కఠిన చర్య

9 April 2026

అధికారం కోసం హోరాహోరీ పోటీ.. ప్రారంభమైన ఓటింగ్

9 April 2026

భార్య హత్యపై భర్త ఒప్పుకున్నాడా? బయటపడిన మెసేజ్‌లు సంచలనం

9 April 2026

నల్లమలలో మళ్లీ మంటలు.. అటవీ సంపదకు ముప్పు

9 April 2026

థియేటర్ యజమాని కొడుకుగా మొదలై స్టార్ డైరెక్టర్‌గా… వినాయక్ ప్రయాణం

8 April 2026

జగన్‌పై లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు… “సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు”

8 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Thursday, April 9, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ.. కాని ప్రజల ఓట్లే నిర్ణయించాయనడం శుద్ధ అబద్ధం, ఇదిగో సాక్ష్యం

by telugudesk
25 September 2017
in Featured, Movie News
0
0
SHARES
5
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

‘బిగ్ బాస్’ షో చాలా బాగుందని, ఈ షో విజేతగా తాను నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందని శివబాలాజీ లాస్ట్ వర్డ్స్ చెప్పాడు. ‘బిగ్ బాస్’ ట్రోఫీని, రూ.50 లక్షల ఫ్రైజ్ మనీని అందుకున్న అనంతరం శివబాలాజీ మాట్లాడుతూ, ‘నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు. ఈ షో నుంచి మధ్యలో వెళ్లిపోతానని అనుకున్నాను.. నా కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు. వాస్తవం చెప్పాలంటే వాళ్ల వల్లే నేను ఇంత ప్రశాంతంగా ఈ షోలో ఉండగలిగాను. నేను సాధించిన ఈ విజయంలో వాళ్ల పాత్ర కూడా ఉంది.. ఈ షో ద్వారా కంటెస్టెంట్ లందరూ చాలా క్లోజ్ అయిపోయారు నాకు. ఎంత క్లోజ్ గా అంటే నా బాల్య మిత్రుల లాగా. ఆడియన్స్ ఇంత సపోర్ట్ ఇస్తారని నేను ఊహించలేదు. ఇంటింటికీ, పేరు పేరునా ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్. పిల్లలకు నా ముద్దులు.. థ్యాంక్యూ సో మచ్’అని చెప్పాడు. ఇక..

బిగ్‌బాస్ షో మొదలైన రోజు నుంచే బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. పార్టిసిపెంట్స్ అంతా ఒకచోట చేరి చేసే అల్లరి వేషాలు, సందడి, హ్యాపీ మూమెంట్స్, బాధాకర గుర్తులు ప్రేక్షకుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోయేలా ఉన్నాయి. ఎన్టీఆర్ హోస్టింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 70 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ షో ఫైనల్ ఆదివారం జరిగింది. ఈ షో ఫైనల్ విన్నర్ కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా చూసిన ఎదురు చూపులకు తెర పడింది. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి ఒక్కొక్కరిగా పార్టిసిపెంట్స్ అంతా ఎలిమినేట్ అవుతూ చివరకు శివబాలాజీ, ఆదర్శ్ మిగిలారు. వాళ్లిద్దర్నీ ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్ నుంచి స్టేజ్ పైకి తీసుకొచ్చి బిగ్‌బాస్ సీజన్1 ఫైనల్ విన్నర్ ని ప్రకటించారు. ఆయనే శివబాలాజీ. 3 కోట్ల 34 లక్షల 3 వేల 154 ఓట్లతో విన్నర్‌గా నిలిచారు. అయితే బిగ్ బాస్ మొదటి నుంచీ బల్ల గుద్ది మరీ చెబుతున్నట్లు ఈ విన్నర్ ని నిజంగా ప్రేక్షకుల ఓట్లే నిర్ణయించాయా? మరి అయితే మధ్యలో ఈ పిచ్చి పనులు ఎందుకు? నాలుగున్నర గంటల పాటు సాగిన గ్రాండ్ ఫినాలేలో ఓవరాల్ విన్నర్ ని ప్రకటించడానికి ముందు జరిగిన మిస్టేక్స్ ని ఓసారి చూద్దాం..

చాలా మంది బిగ్ బాస్ విన్నర్ హరితేజ అవుతుందని భావించారు. అయితే చాలా మంది ఊహలు తారుమారు అయ్యాయి. ఆమె మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐదుగురు ఫైనలిస్టుల్లో మొదట అర్చన ఎలిమినేట్ అవ్వగా….. అనంతరం నవదీప్ ఎలిమినేట్ అయ్యారు. నవదీప్ ఎలిమినేట్ అయ్యే క్రమంలో నలుగురు సభ్యులతో ఎన్టీఆర్ బాక్సుల గేమ్ ఆడించారు. గేమ్ ఉత్కంఠగా సాగిన అనంతరం నవదీప్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఐదుగురు హౌస్ మేట్స్ నుండి…ఒకరిని విజేతగా ప్రకటించే క్రమంలో అందరి కంటే ముందుగా అర్చన ఎలిమినేట్ చేశారు. ప్రేక్షకులు ఊహించినట్లే అందరికంటే ముందుగా అర్చన ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. అయితే మొదటి నుంచీ బిగ్ బాస్ చెబుతున్నదేమిటంటే ప్రేక్షకుల ఓట్లే అంతిమ విజేతను నిర్ణయిస్తాయన్నారు. మరి నలుగురి పోటీదారుల్లో నవదీప్ ను ఎలిమినేట్ చేయించడానికి బాక్సుల గేమ్ ఆడించడం ఏమిటి? అక్కడ తక్కువ ఓట్లు వచ్చిన (తక్కువ వచ్చాయని చెబుతున్నారు ఇందులో నిజం ఎంతో?) నవదీప్ నిష్ర్కమించాడు కాబట్టి సరిపోయింది. అదే నవదీప్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయనుకుందాం? అప్పుడు బిగ్ బాస్ పక్కా లాటరీ లాంటి ట్విస్టు పెట్టడం మిస్టేక్ కాదా? అలాగే చివరకు..

ఐదుగురు ఫైనల్ కన్టెస్టెంట్స్‌లో అర్చన, నవదీప్‌లు నిష్క్రమించగా.. హౌస్‌లో హరితేజ, శివబాలాజీ, ఆదర్శ్‌లు మాత్రమే మిగిలారు. ఇక వీళ్లలో మూడో స్థానం సరిపెట్టుకుని బిగ్‌బాస్ హౌస్‌ను ఇప్పుడే వీడాలనుకుంటే 10 లక్షల తీసుకుని వెళ్లొచ్చని ఎన్టీఆర్ ఆఫర్ ఇవ్వగా కన్టెస్టెంట్స్ ముగ్గురూ ఎవరూ వెనక్కి తగ్గలేదు. కాని అక్కడ శివబాలాజీ ఆ పది లక్షలను తీసుకుని వెళ్లిపోయాడే అనుకుందాం.. మరి అది ప్రేక్షకుల ఓట్లను తక్కువచేసినట్లే కదా..

ఇది కూడా చదవండి :

పవన్ కళ్యాణ్ ప్రేమకథ రివీల్… మొదట ప్రపోజ్ చేసినది ఎవరో క్లారిటీ!

సుమారు 12 లక్షల మంది వేసిన ఓట్లను ఇలా బిగ్ బాస్ అనేక ట్విస్టులతో అగౌరవపర్చడంపై ఓటు చేసిన వారిలో చాలా మంది బాధ కలిగించింది. ఏది ఏమయినా బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 షో 71 రోజుల ఎపిసోడ్ కు శుభం కార్డు వేసింది స్టార్ మా యాజమాన్యం.

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

చరణ్‌తో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేయబోయేది ఎవరు? హాట్ టాపిక్!

9 April 2026

పవన్ కళ్యాణ్ ప్రేమకథ రివీల్… మొదట ప్రపోజ్ చేసినది ఎవరో క్లారిటీ!

9 April 2026

వదినపై హన్సిక దుమారం… రూ.2 కోట్ల పరువునష్టం కేసు!

9 April 2026

రేణు దేశాయ్‌పై అసభ్య వ్యాఖ్య… గుంటూరు వ్యక్తిపై పోలీసుల కఠిన చర్య

9 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

బ్రేకప్ రివీల్ చేసిన ఉప్పెన బ్యూటీ..!

8 April 2026

టీవీ పాపులారిటీ… సినిమా అవకాశాలకు అడ్డంకి?

8 April 2026

‘మావిగన్’ నచ్చకపోతే పేరు మార్చుకోండి… నాని కామెంట్స్

8 April 2026

వచ్చే ఏడాది పాదయాత్ర… జగన్ కీలక ప్రకటన

8 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk