అడపాదపా ఫిలిం ఇండస్ట్రీలో అమ్మాయిలను వేధిస్తున్నారన్న వార్తలు నిత్యం వస్తుంటాయి. అయితే ఇండస్ట్రీలో అబ్బాయిలను కుడా వేదిస్తుంటారని చాలా కొద్దీ మందికే తెలుసు, ఇదివరకు కొంతమంది దీని గురించి మాట్లాడినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, ఇలా జరిగిందని ఇప్పటి వరకు ఏ అబ్బాయి చెప్పనూలేదు. కాకపోతే ఇప్పుడు బయటకి తీసుకొచ్చింది మాత్రం హాట్ స్టార్ సన్నీ లియోన్. షాక్ అవుతున్నారా ? నిజమేనండి బాబు… అమ్మాయిల విషయంలో పడి అబ్బాయిల ను చాలా లైట్ గా తీసుకుంటున్నారని చెబుతుంది ఈ హాట్ స్టార్.
ఫిలిం ఇండస్ట్రీ లో అమ్మాయిల పైనే కాదు అబ్బాయిల పైన కూడా చాలా అఘాయిత్యాలు జరుగుతూన్నాయని సంచలన విషయాలు బయట పెడుతుంది సన్నీ.. ఆమె వ్యాఖ్యలపై ప్రస్తుతానికి అంతా షాక్ అవుతున్నారు. అవకాశాల కోసం అబ్బాయిలు ఈ విషయంపై పెదవి ఇప్పడం లేదని, లైంగిక వేధింపులకు ఆడ, మగ తేడా ఉండకూడదని ఎవరైనా సరే బయటకి వచ్చి మీడియా ముందు చెప్పాలని అంటుంది సన్నీ లియోన్. అయితే ఇలా సడన్ గా సన్నీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం, అది కూడా అబ్బాయిల తరుపున వకాల్తా పుచ్చుకోవడంతో అసలు ఏమి జరిగిందో అర్ధం గాక జుట్టు పీక్కుంటున్నారు అభిమానులు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…