Featured

మరో వివాదంలో చిక్కుకున్న యాంకర్ ప్రదీప్..!

యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్ కు ఈ వివాదాలు తప్పడంలేదు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులో దొరికి పెద్దరచ్చే అయింది. తాజాగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఒక టీవీ షోలో అమరావతి రాజధాని విశాఖ అంటూ యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలపై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే యాంకర్ ప్రదీప్ తన వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలని, ఆపై రైతులకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది.

డాక్టర్ కావాల్సిన వేరోనికా ఎలా మంచు వారింటికి పెద్ద కోడలయ్యింది. – Read More..

ఈ క్రమలో ప్రదీప్ క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్‌లో తిరగనివ్వమని, యాంకర్‌ ప్రదీప్‌ ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ విషయం కోర్టులో ఉందని. అసలు కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్‌ మాట్లాడటం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. రైతులు, ప్రజల మనోభావాలు కించపర్చేలా వ్యవహరిస్తే బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

1 day ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

1 day ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

1 day ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

1 day ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

1 day ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

1 day ago