Categories: FeaturedMovie News

మూడుసార్లకు పైగా సార్లు జోడీ కట్టిన టాలీవుడ్ హీరో-హీరోయిన్లు ఎవరో తెలుసా?

అప్పట్లో ఇప్పట్లో ఎప్పుడైనా పలు ఎవర్ గ్రీన్ హీరో, హీరోయిన్ కాంబినేషన్లు ఉన్నాయి. గతంలో చిరంజీవి- విజయశాంతి, వెంకటేష్- సౌందర్య, చిరంజీవి-రాధిక, బాలయ్య- విజయశాంతి సహా పలువురు హీరో, హీరోయిన్లు కలిసి పలు సినిమాలు చేశారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి కూడా.

చిరంజీవి- విజయశాంతి కలిసి ఏకంగా 15 సినిమాల్లో నటించి మెప్పించారు. మరి ఈ జనరేషన్ లో కూడా రిపీట్ కాంబినేషన్స్ ఉన్నాయి. కానీ అప్పటంత స్థాయిలో లేదు. కేవలం మూడు నుంచి నాలుగు సినిమాలు మాత్రమే రిపీట్ చేసిన వారు ఉన్నారు. ఇంతకీ మూడు అంతకంటే ఎక్కువ సినిమాల్లో కలిసి నటించి హీరో- హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ప్రభాస్- అనుష్క శెట్టి- 3 సినిమాలు
బిల్ల (2009)
మిర్చి(2013)
బాహుబలి రెండు భాగాలు

జూనియర్ ఎన్టీఆర్- కాజల్ అగర్వాల్- 3 సినిమాలు
బ్రుందావనం (2010)
బాద్ షా(2013)
టెంపర్(2015)

మహేష్ బాబు- సమంతా- 3 సినిమాలు
దూకుడు (2011)
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
బ్రహ్మోత్సవం (2016)

నాగ చైతన్య- సమంతా- 4 సినిమాలు
ఏ మాయ చేశావె (2010)
ఆటో నగర్ సూర్య (2014)
మనం (2014)
మజిలీ (2019)

రవితేజ- ఇలియానా- 4 సినిమాలు
ఖతర్నాక్ (2006)
కిక్(2009)
దేవుడు చేసిన మనుషులు (2012)
అమర్ అక్బర్ ఆంటోనీ (2018)

రాం చరణ్- కాజల్ అగర్వాల్- 3 సినిమాలు
మగధీర (2009)
నాయక్ (2013)
గోవిందుడు అందరి వాడేలే (2014)

జూనియర్ ఎన్టీఆర్- సమంతా- 4 సినిమాలు
బ్రుందావనం (2010)
రామయ్యా వస్తావయ్యా (2013)
రభస (2014)
జనతా గ్యారేజ్ (2016)

ప్రభాస్- త్రిష క్రిష్ణన్- 3 సినిమాలు
వర్షం (2004)
పౌర్ణమి (2006)
బుజ్జిగాడు (2008)

నాని- నివేదితా థామస్- 3 సినిమాలు
జెంటిల్మెన్ (2016)
నిన్నుకోరి (2017)
వి (2020)

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago