ఐసీయూలో చావుబతుకుల్లో ఉన్న పేషెంట్లకు అత్యవసర వైద్యం చేస్తారు. అయితే ఐసీయూలో కూడా పేషెంట్లకు క్షుద్ర పూజలు చేస్తారా అన్నది ఒక అనుమానమే అయితే అది నిజమేనని ఈ వీడియో నిరూపిస్తోంది. చావుబతుకుల్లో ఉన్న ఓ యువతి ఆరోగ్య పరిస్థితి ఎంతకీ కుదుటపడకపోవడంతో పాపం ఆ డాక్టరే ఓ భూతవైద్యుడ్ని ఐసీయూలోకి తీసుకొచ్చి దిష్టి తీయించి అంత్రం వేయించాడు. ఐసీయూలో క్షుద్రపూజలు చేయించేందుకు వైద్యం ఎందుకో ఆ వైద్యుడు ఎందుకో అర్థం కావడంలేదు..





























