పొట్ట చుట్టూ పెరిగిపోయిన కొవ్వుతో బాధపడ్తునారా.? పెరిగిపోతున్న కొవ్వును కంట్రోల్ చేయలేకపోతునారా.? అయితే ఈరోజు మీకు 100% న్యాచ్రాల్ ప్యాక్ బర్నింగ్ మరియు ఎటువ్నటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పానియాని పరిచయం చేస్తున్నాను. ఇది మీ కొవ్వును వారంలోనే పూర్తిగా కరిగించి మీ పొట్టను కాళీ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అదేంటో చూద్దాం: ఈ ఆయుర్వేద పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్దాలు. నాలుగు లేదా ఐదు రెమ్మల కరివేపాకు, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ జిలకర,మూడు కప్పుల నీల్లు. కరివేపాకు కొవ్వును తగ్గించే గుణాలను కలిగి ఉంది. ఇది శరీరంలో ఏర్పడే కొవ్వును తగ్గించడమే కాకుండా ఆరోగ్య కరమైన శక్తిని ఇస్తుంది. ఇది శరీరంలోని కొలస్త్రాల్ ను తగ్గిస్తుంది .శరీరంలోని మలినాలను బయటకు పోవడానికి సహాయపడుతుంది. జీర్ణ శక్తిని పెంచేందుకు దోహదపడ్తుంది. మన అందరికి తెలుసు పసుపు ఒక మంచి యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇంఫ్లో మీటర్ గుణాలు కలిగి ఉన్నది అని. ఇది శరీరంలో కొవ్వును తోవరింతగతిని తొలిగించే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ ల బారి నుండి కాపాడుతుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది .గిలకర జీర్ణ శక్తిని పెంచుతుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం అయ్యేందుకు సహాయపడ్తుంది ఇది ఫైబర్ ను కలిగి ఉన్నది. అందువల్ల మలబద్దక సమస్యను తగ్గిస్తుంది. ఇది తీసుకోవడం వలన కడుపు నిదినట్టుగా అనిపిస్తుంది. ఆకలి అనిపించదు. అందువల్ల ఆహారం తక్కువగా తీసుకునే అవకాశం ఉంది. ముందుగా ఒక గిన్నలో నిరు తీసుకొని వేడి చేయాలి కొద్దిగా వేడి అయిన తర్వాత అందులో జిలకరను మరియు కరివేపాకును కాడలతో సహా వేసి మరిగించండి. ఐదు నిమషాల తర్వాత దానిలో ఒక టీ స్పూన్ పసుపును వేసి బాగా కలపండి. గిన్నలో నిరు సగానికి అయిన తర్వాత దానిని వడ గట్టకుండా ఒక గ్లాస్ లోనికి తీసుకోండి. దీనిని ప్రతి రోజు కాళీ కడుపుతో ఉదయం తీసుకోవడం అలవాటు చేసుకోండి. దీనిని తీసుకునే అప్పుడు ఉడికిన కర్వేపాకు ఆకులతో తీసుకోవడం మర్చిపోవద్దు. రుచికోసం నిమ్మ రసాని కలుపుకోవచ్చు దీనిని తీసుకున్న అర గంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయండి. ఇలా కొద్ది రోజులు చేస్తే మీ శరీరంలో పేర్కొని ఉన్న కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. దీనితో పాటు రోజు మొత్తంలో అన్నిటిని బాగా తీసుకోవడం జంక్ ఫుడ్స్ మరియు నునెల వేయించిన పదార్దాలకు దూరంగా ఉండటం మరిచిపోవద్దు. ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…