వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్, నిత్యం ఎవరినో ఒకరిని బూతులు తిడుతూ వార్తల్లో ఉండే నటి శ్రీరెడ్డి. ఈ మధ్య సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ముఖ్యంగా ఫెస్ బుక్ లో తరచూ పోస్ట్ లు పెడుతూ టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయనాయకులపై సెటైర్ లు కూడా వేస్తుంది. టాలీవుడ్ లో వివాదాలతో మకాం చెన్నై కి మార్చింది.
ఎప్పుడు వివాదాస్పద వ్యాఖలు చేస్తూ బూతుల దండకం అందుకునే శ్రీరెడ్డి, హఠాత్తుగా పశ్చాత్తాప పడుతోంది. నమ్మలేక పోతున్నారు కదా ?? నిజమేనండి అసలు విషయమేంటంటే గతంలో నటి రాధికా శరత్ కుమార్ పై ఘాటు వ్యాఖలే చేసింది. అయితే ఇప్పుడు చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతుంది. “రాధికా శరత్ కుమార్ గారు.. చాలా కారణాలకి మీకు శెభాష్.. ఇప్పుడు నాతల మీ పాదాల దగ్గర పెడుతున్నా..” అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది. శ్రీరెడ్డి లో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పుకి కారణం ఏంటో అర్ధంకాకా నెటిజన్లు జుట్టుపీక్కుంటున్నారు. ఇంతకీ ఈ మార్పుకి కారణం ఏమైయుంటుందో…
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…