దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై తీవ్ర వ్యాఖలు చేసారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ వెనుకబాటుతనానికి దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కారణమని, అయన నరరూప రాక్షసుడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
తెలంగాణలోని భూములు, ఆస్తులను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. అదే విదంగా అమయాకులపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, గ్రూప్ 1 పోస్టుల విషయంలోకూడా అయన అన్యాయం చేసారని విమర్శిచారు. దొంగను దొంగ అనకుండా దొర అంటారా అంటూ ప్రశ్నించారు. ఎపీతో ఎంత మంచిగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించినా ఏపీ సీఎం జగన్ మాత్రం అడ్డుపడుతున్నారని అన్నారు.
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే సైనికులు ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. దేశం కోసం తమ…
తెలుగు బుల్లితెరపై అత్యధిక ఆదరణ పొందిన రియాలిటీ షోల్లో బిగ్‌బాస్ తెలుగు ఒకటి. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన గతంతో పోలిస్తే ఎంతో పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చిత్రాల్లో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ…
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా ఒకటి. దర్శకుడు…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు…