దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో తాజాగా పిల్లలలో పెరుగుతున్న కేసులు కొంత ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా థర్డ్ వేవ్ భయాందోళనలు మెుదలయ్యాయి. ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా 242 మంది పిల్లలకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా.. 9 నుంచి 19 ఏళ్ల వారు 136 మంది ఉన్నట్లు కర్ణాటక అధికారులు వెల్లడించారు.
థర్డ్ వేవ్ ప్రభావం చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిచ్చినట్లుగా పిల్లలకు కోవిడ్ సోకుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. దీంతో కర్ణాటక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పిల్లలను ఇళ్లల్లనే ఉంచాలని, బయటకు తీసుకురావొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. మునుముందు ఈ ప్రభావం మరికొంత పిల్లలపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…