కరోనా మహమ్మారికి ప్రపంచమంతా వణికిపోతుంది. దాదాపు అన్ని దేశాలలోను కరోనా విజృంభిస్తుంది. మన దేశంలో కూడా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అమలు చేస్తున్నా కూడా నానాటికి పాజిటివ్ కేసుల సంఖ్యా పెరుగుతూ ఉన్నాయి. విరస్ ను కట్టడి చేయడం చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా విజృంభిస్తోంది.. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఈ మహమ్మారి ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది.
ఇప్పటికే కృష్ణాలో ఒక లారీ డ్రైవర్ పేకాట ఆది 26 మందికి కరోనా వైరస్ అంటించాడు. అది మరువక ముందే మరో వ్యక్తి ద్వారా 36 మందికి కరోనా సోకింది. మాచవరం కార్మిక నగర్ కు చెందిన వ్యక్తి కి స్థానికంగా ఒక టిఫిన్ సెంటర్ ఉంది. టిఫిన్ సెంటర్ ద్వారా 36 మందికి కరోనా వచ్చిందని తెలుస్తోంది. కాగా విజయవాడలోని కృష్ణ లంక, కార్మికనగర్ ప్రాంతాలనుంచి ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాలు రెడ్ జోన్ లో ఉన్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…