కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా చేయడానికి పనిలేక తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతున్న ఎందరికో తమ వంతు సాయం అందిస్తున్నారు పలువురు సెలెబ్రేటిస్. కొందరు విరాళాలు ఇచ్చారు. మరికొందరు వారికీ తోచిన సహాయం చేస్తున్నారు. అంటువంటివారిలో మండుతుంది హీరోయిన్ ప్రణీత. తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ కాదు… ఆమె చేతిలో అన్ని భారీ సినిమాలు లేవు. అయినా ఇటువంటి విపత్కర సమయంలో తనకు చేతనైనంత సాయం చేస్తుంది హీరోయిన్ ప్రణీత. ఎంతోమంది పేదల కడుపులు నింపుతూ అందరి చేత శెభాష్ అనిపించుకుంటుంది. కానీ సాయం చేస్తున్న స్టార్ట్ హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువనే చెప్పాలి.
ఒకరిద్దరు తప్పితే మిగిలిన వారెవరూ సాయం అందించేందుకు ముందుకు రావడంలేదు. అయినా చిన్న సాయం చేస్తే భారీ ఎత్తున పబ్లిసిటీ చేస్తుకుని వారున్న ఈరోజుల్లో.. పబ్లిసిటీకి దూరంగా ఉంటూ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న పేదవారికి వారికీ తానే స్వయంగా వంట చేసి వారి ఆకలి తీరుస్తున్నారు హీరోయిన్ ప్రణీత. ప్రణీత మంచి తనానికి ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు. ఇటువంటి విపత్కర సమయంలో ప్రజలకు ఆమె అండగా నిలుస్తున్న తీరు చూసి స్టార్ హీరోయిన్లు నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు, ఇటువంటి సమయంలో కావాల్సినవి “పిల్లో ఛాలెంజ్” లు, “బె ది రియల్ మెన్” ఛాలెంజ్ లు కాదని.. ప్రణీత చేసున్న ఫుడ్ ఛాలెంజ్ లు చేయాలనీ కోరుకుంటున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…