Movie News

Mouli: రాజకీయ ఉద్దేశంతో అలా మాట్లాడలేదు.. క్షమాపణలు చెప్పిన మౌలి!

Mouli: 90s వెబ్ సిరీస్ ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు నటుడు మౌళి. ఈ సిరీస్ ద్వారా ఈయన ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇదిలా ఉండగా ఇటీవల ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వివాదానికి కారణమయ్యాయి.

ఇటీవల ఒక వేదికపై మ్యాజిక్ చేస్తానని చెబుతూ తన చేతిని తెరిచి ఇందులో నుంచి ఒకటి వెళ్ళిపోయింది అది ఎక్కడ వెతికిన దొరకదు అంటూ కామెంట్ చేశారు. ఇక తన చేతి నుంచి మాయమైనది ఏపీ క్యాపిటల్ అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇక ఈ వ్యాఖ్యలపై ఎంతోమంది వైసీపీ శ్రేణులు టిడిపి శ్రేణులు ఈయనపై విమర్శలు కురిపించడమే కాకుండా టిడిపి వాళ్ళు జగన్ ప్రభుత్వం చివరికి ఇలా మన రాష్ట్రంపై కామెడీలు చేసే స్థితికి తీసుకు వచ్చిందని తెలిపారు. ఇక వైసీపీ శ్రేణులు ఈయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేయడంతో మౌళి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు.

కించపరిచాలనే ఉద్దేశం లేదు..


నేను ఎవరిని కించపరచాలని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాజకీయ ఉద్దేశం అసలు లేదని తెలిపారు. నా మాటల వల్ల ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి అంతేకాకుండా ఈ వివాదంలోకి నా తల్లిదండ్రులను ఏమాత్రం లాగకండి అంటూ క్షమాపణలు చెప్పారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago