Movie News

Aadi Reddy : బిగ్ బాస్ ఆది రెడ్డి బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. ఎలా ఇంత ఫేమ్ సంపాదించాడు..!

Aadi reddy : అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ అన్ని భాషల్లోనూ ఫేమస్. హిందీలో ఎప్పుడో మొదలయినా బిగ్ బాస్ తెలుగులో విజయవంతంగా ఐదు సీజన్లను పూర్తి చేసుకుని ఆరో సీజన్ లోకి అడుగు పెట్టింది. ఇక ఆరో సీజన్ మొదలై అపుడే మొదటి వారం పూర్తవుతోంది. ఇక అపుడే ఎలిమినేషన్ నామినేషన్లు అంటూ హీట్ పెరిగిపోయింది. ఇక ఈ సీజన్ కంటెస్టెంట్స్ లో ఆది రెడ్డి కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన అనుభవం ఆదిరెడ్డి కి కలిసిచ్చింది.

ఆదిరెడ్డి బ్యాక్ గ్రౌండ్…

నెల్లూరు కి చెందిన ఆదిరెడ్డి, కావలి లో జన్మించాడు. నెల్లూరు లో చదువుకుని ఆ పైన ఇంజనీర్ గా చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండగా మొదట యూట్యూబ్ ఛానెల్ ను 2018 లో పెట్టి సినిమా రివ్యూలను చెబుతూ ఉండేవాడు. ఆ తరువాత క్రికెట్ రివ్యూలు చెబూతు బాగా ఫేమస్ అయిన ఆది రెడ్డి వన్ మిలియన్ సబ్స్క్రయిబర్స్ ని సంపాదించాడు. ఇక తెలుగు బిగ్ బాస్ రివ్యూలు చెప్పడం ఆతని జీవితాన్ని మార్చేసింది. ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూలకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక 2020 లో పెళ్లి చేసుకున్న ఆదిరెడ్డి బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ తో ఇంస్టాగ్రామ్ లో కుడా మంచి ఫాలోయింగ్ అలాగే సేవా కార్యక్రమాల ద్వారా సెలబ్రిటీల నుండి కూడా ప్రశంసలు పొంది మరింత పాపులర్ అయ్యాడు. ఇక ఈ సీజన్ బిగ్ బాస్ లో కామన్ వ్యక్తి కోటాలో కంటెస్టెంట్ గా వచ్చిన ఆది రెడ్డి అటు టాస్కులలో యాక్టీవ్ గా ఉంటూ ఇటు ఇంటి సభ్యులతో కూడా బాగా ఆడుతున్నాడు గేమ్. మొత్తానికి బిగ్ బాస్ పై రివ్యూ చెప్పే ఆదిరెడ్డి బిగ్ బాస్ నిజంగా ఎలా ఆడతాడో చూడాలి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago