Categories: FeaturedMovie News

Aata Sri Vidhya : ఆట శ్రీవిద్య ఇపుడేంచేస్తున్నారు…. తన పిల్లలను మొదటి సారి చూపించిన శ్రీ విద్య….!

Aata Srividya : ఈటీవీ లో వచ్చే పాపులపెట్టే సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయి ఆ తరువాత ఈటీవీ సీరియల్ సంఘర్షణలో ధరణి గా నటించిన శ్రీవిద్య అందరికి సుపరిచితురాలే. ఇక ఆట ప్రోగ్రామ్ తో మరింత పాపులర్ అయిన శ్రీ విద్య కెరీర్ బాగా ఉన్న సమయంలోనే డైరెక్టర్ వక్కంతం వంశీని పెళ్లి చేసుకుని టీవీకి దూరమయ్యారు. చాలా రోజుల తరువాత మళ్ళీ కొన్ని ఇంటర్వ్యూ లో పాల్గొంటున్న శ్రీ విద్య తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

తన పిల్లల కోసం కెరీర్ కి దూరం….

ఆట శ్రీవిద్య పలు టీవీ షోస్ చేస్తూ బాగా పాపులర్ అయిన సమయంలోనే ప్రేమించి పెద్ధలను ఒప్పించుకుని వక్కంతం వంశీ గారిని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్ళైన వెంటనే ఒక బాబు పుట్టిన వెంటనే చనిపోవడంతో బాగా డిప్రెషన్ లోకి వెళ్లిన ఆ తరువాత పాప అర్ణవి పుట్టింది. ఇక ఆ తరువాత బాబు యువన్ పుట్టాక వాళ్లిద్దరి బాధ్యతల వల్ల టీవీ కి దూరమయ్యారు శ్రీవిద్య.

అయితే లాక్ డౌన్ సమయంలో మరో పాప పుట్టి మరణించడంతో బాగా డిప్రెషన్ లోకి వెళ్లిన శ్రీ విద్య ఆ తరువాత బాగా లావుగా తయారయ్యారు. ఇక సర్జరీ ద్వారా చిన్నగా మారిన శ్రీవిద్య తన పిల్లల వల్లే తాను డిప్రెషన్ నుండి బయటికి వచ్చానంటూ చెప్తున్నారు. తన కూతురు ఆర్ణవి తనతో స్నేహాతురాలిగా ఉంటుందని చాలా వరకు తన స్ట్రెస్ అన్ని పోడానికి కారణం అంటూ చెప్పింది. ఇక కొడుకు యువన్ బాగా నవ్విస్తాడు అంటూ ఇంటర్వ్యూ లో వారిద్దరి ముచ్చట్లను పంచుకున్నారు శ్రీ విద్య.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago