Categories: FeaturedMovie News

Abhinaya sree : బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన అభినయ… రేవంత్ గురించి అలా అనేసిందేంటి..!

Abhinaya Sree : బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషలలోనూ మంచి హిట్. ఇంగ్లీష్ నుండి దిగుమతి చేసుకున్న ఈ షో ఇండియా లోనూ మంచి ప్రేక్షకాధరణ పొందిది. తెలుగులో కూడా ఐదు సీజన్లలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఆరో సీజన్ కూడా మొదలయింది. అపుడే ఎలిమినేషన్స్ కూడా మొదలయ్యాయి. గతవారం ఎలిమినేషన్ వాయిదా పడి ఈ వరం ఇంటినుండి అభినయ శ్రీ వెళ్ళిపోయింది. వెళుతూ వెళుతూ ఇంట్లోని సభ్యుల గురించి హాట్ కామెంట్స్ చేసింది.

రేవంత్ చాలా కన్నింగ్…

ఆ అంటే అమలాపురం పాటతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్న అభినయ ఆ తరువాత అడపాదడపా కనిపించినా పెద్దగా అవకాశాలు పలకరించక ఈ మధ్య లాంగ్ గ్యాప్ తరువాత మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 6 లో సందడి చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న కాంటెస్టెంట్లలో కొంచెం తెలిసిన మొఖాల్లో అభినయ ఒకరు. ఇక ఈ వారం అందరికీ షాక్ ఇస్తూ అభినయ హౌస్ నుండి వెళ్ళిపోయింది. ఆదిరెడ్డి అభినయ చివరి దాకా ఎలిమినేషన్ లో ఉండి ఆది రెడ్డి వెళ్తాడని అందరూ భావించినా అభినయ వెళ్ళిపోయింది. ఇక నాగార్జున వద్దకు స్టేజి మీదకు వెళ్ళాక తన జర్ని బిగ్ బాస్ హౌస్ లో చూసుకుని ఎమోషనల్ అయింది.

చాలా షాకింగ్ గా ఉందంటూ చెప్పి వెళ్తూ వెళ్తూ నిజాయితీ పరులు, నిజాయితీ పరులు కానివాళ్లు ఎవరు అంటూ టాస్క్ ఆడింది. ఇందులో హానెస్ట్ 5 మంది పేర్లు చెప్పమని అడుగగా ఫైమా, సూర్య, బాలాదిత్య, శ్రీ సత్య, చంటి పేర్లు చెప్పింది. ఇక డిజ్ హానెస్ట్ వ్యక్తులలో 5 మంది పేర్లు చెప్పమనగా కేవలం సింగర్ రేవంత్ పేరు మాత్రమే చెప్పింది. తాను చాలా కన్నింగ్ అంటూ చెప్పి అది తన గేమ్ ప్లాన్ అయ్యుండొచ్చు కానీ అది నా అభిప్రాయం మాత్రమే అంటూ చెప్పింది. ఇక గీతూ రాయల్ టాప్ 3 కంటెండర్ అంటూ చెప్పింది. ఇక అభినయ మాటలకు రేవంత్ పెద్దగా ఫీల్ అవ్వలేదు అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం అంటూ పాజిటివ్ గా తీసుకున్నాడు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago