Featured

About Karan Johar Parties : కరణ్ జోహార్ ఇలాంటి పార్టీలు ఇవ్వకుండా బ్యాన్ చేయాలి… షాకింగ్ పోస్ట్ చేసిన బాలీవుడ్ నటి…

About Karan Johar Parties : కరణ్ జోహార్ ఇప్పటికే దర్శకుడిగా పలు విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. తన తండ్రి స్థాపించిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటికే విజయవంతమైన పలు చిత్రాలను నిర్మించి బాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. అలాగే బాలీవుడ్ లో సెలబ్రిటీల పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయాలంటే గుర్తొచ్చే మొదటి ఆప్షన్ కరణ్, అంతలా బాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఇక కరణ్ జోహార్ ఇచ్చే పార్టీలు అంటే ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అందరూ అక్కడే వాలిపోతారు, ఆ రేంజ్ లో ఆయన పార్టీలు ఉంటాయి. ఇక తాజాగా కరణ్ తన 50వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.

హ్యాంగ్ ఓవర్ పోవడం లేదు…..

కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జాతుపుకున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు, మన సౌత్ సెలబ్రిటీలు కూడా మెరిశారు. మామూలుగానే కరణ్ పార్టీలకు పెట్టింది పేరు. ఇక తన పుట్టినరోజు వేడుకలో స్టార్స్ అందరూ తెగ సందడి చేశారు. ఈ పార్టీలో అక్షయ్ భార్య అయిన బాలీవుడ్ నటి ట్వింకల్ ఖన్నా కూడా పాల్గొన్నారు. ఈక్రమంలోనే కరణ్ పార్టీలకు సంబంధించి ఆసక్తికరమైన పోస్ట్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ పార్టీలో హాజరు అయిన ట్వింకిల్ ఖన్నా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ బాగా డ్రింక్ చేశారు. అర్ధ రాత్రి వరకు ఇలా కరణ్ బర్తడే పార్టీలో పెద్ద ఎత్తున రచ్చ చేసిన ఈమెకు మరుసటి రోజు కూడా హ్యాంగోవర్ పోవడం లేదని అందుకే ఇలాంటి పార్టీలు ఇచ్చినందుకు కరణ్ ని బ్యాన్ చేయాలి అంటూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియా వేదికగా చేశారు. ఇక ఈపోస్ట్ పై స్పందిస్తున్న నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు కూడా చేస్తున్నారు. కరణ్ పార్టీకి పిలవగానే వెళ్లిపోవడమేనా.. నీకు కూడా ఒక లిమిట్ ఉండాలి కదా అంటూ నెటిజన్లు కామెంట్లు సందిస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago